Tuesday, July 7, 2020

Toorupu velle railu » Chuttu chengavi తూర్పు వెళ్ళే రైలు » చూట్టూ చెంగావి

July 07, 2020 Posted by Publisher , No comments


Song » Chuttu chengavi / చూట్టూ చెంగావి
Song Details:Actor : Mohan / మోహన్ ,Actress : Jyothi / జ్యోతి ,Music Director : S.P. Balasubrahmanyam / యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Special Experimental Songs
cUTTU ceMgaavi cIra kaTTaalE cilakammaa..

cUTTU ceMgaavi cIra kaTTaalE cilakammaa..

boTTU kaaTuka peTTI.. nE kaTTE paaTanu cuTTI..

aashapaDE kaLLaLLO..UsulaaDu vennela bomma..



cUTTU ceMgaavi cIra kaTTaalE cilakammaa..



tella cIrakaMdaM..nuvvE tEvaalE ciTTemmaa..

nallacIra kaTTukunnaa..navvaalE cinnaammaa..

erracIra kaTTukuMTE..saMdepoddu nuvvammaa..

paTTucIra kaTTukuMTE.. paMTacEla sirivammaa..



cUTTU ceMgaavi cIra kaTTaalE cilakammaa..



nErEDu paLLa raMgu..jIraaDE kucciLLu..

UriMcE UhallO..dOraaDE paravaLLu..

vaMgapaMDu raMgulOna..poMgutaayi sogasullu..

vanne vanne cIralOnaa.. nI oLLE harivillU..



cUTTU ceMgaavi cIra kaTTaalE cilakammaa..

boTTU kaaTuka peTTI.. nE kaTTE paaTanu cuTTI..

aashapaDE kaLLaLLO..UsulaaDu vennela bomma..



cUTTU ceMgaavi cIra kaTTaalE cilakammaa..











Click here to hear the song
చూట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..

చూట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..

బొట్టూ కాటుక పెట్టీ.. నే కట్టే పాటను చుట్టీ..

ఆశపడే కళ్ళళ్ళో..ఊసులాడు వెన్నెల బొమ్మ..



చూట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..



తెల్ల చీరకందం..నువ్వే తేవాలే చిట్టెమ్మా..

నల్లచీర కట్టుకున్నా..నవ్వాలే చిన్నామ్మా..

ఎర్రచీర కట్టుకుంటే..సందెపొద్దు నువ్వమ్మా..

పట్టుచీర కట్టుకుంటే.. పంటచేల సిరివమ్మా..



చూట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..



నేరేడు పళ్ళ రంగు..జీరాడే కుచ్చిళ్ళు..

ఊరించే ఊహల్లో..దోరాడే పరవళ్ళు..

వంగపండు రంగులోన..పొంగుతాయి సొగసుల్లు..

వన్నె వన్నె చీరలోనా.. నీ ఒళ్ళే హరివిల్లూ..



చూట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..

బొట్టూ కాటుక పెట్టీ.. నే కట్టే పాటను చుట్టీ..

ఆశపడే కళ్ళళ్ళో..ఊసులాడు వెన్నెల బొమ్మ..



చూట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా..









ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment