Wednesday, July 8, 2020

Thulasi » Vellelinta Vedigaa      తులసి » వెన్నెలింత వేడిగా

July 08, 2020 Posted by Publisher , No comments

Song » Vellelinta Vedigaa / వెన్నెలింత వేడిగా
Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Nayantara / నయన తార ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Sunitha / సునీత ,  Venu / వేణు ,Song Category : Others
pallavi :

venneliMta vEDigA eMDa iMta callagA uMDElAgA

cESAvE O priyA
cEdu iMta tIyagA, kAraM kUDA hAyigA

uMTuMdani nErpavE O priyA
cIkaTlO sUryuDu, poddunnEmO jAbilli vaccAyE

nuvvE navvaMgA
nEniccE mEGAlu, nA kaugiTlO gOdAri cErAyE

nuvvE cUDagA ||venneliMta||
caraNaM1

nApErE anukuMTU nIpEru nEnu rASAnE

nArUpE anukuMTU nIrUpu nEnu gISAnE

tIyaMgA tIyaMgA EdO EdO avvaMgA peLLaMTU

kAnE kAdaMTa

giccaMgA kottaMgA prEmanu miMTE podariMTlO mana

jaMTE kanipeTTAlaMTa ||venneliMta||
caraNaM2

gAlainA ninu cuDitE enalEni IrShya kaligiMdi

nEnEmO ninu tiDitE edalO asUya kaligiMdi

gAraMgAgarvaMgA joDi manamE kaTTaMgA EDE janmalu

saripOvaMTa

dEvuLLE manakOsaM pagalu rEyi panicEsi ennO janmalu

sRuShTiMcAlaMTu ||venneliMta||


 
 
Click here to hear the song
పల్లవి :

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా

చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తీయగా, కారం కూడా హాయిగా

ఉంటుందని నేర్పవే ఓ ప్రియా
చీకట్లో సూర్యుడు, పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే

నువ్వే నవ్వంగా
నేనిచ్చే మేఘాలు, నా కౌగిట్లో గోదారి చేరాయే

నువ్వే చూడగా ||వెన్నెలింత||
చరణం1

నాపేరే అనుకుంటూ నీపేరు నేను రాశానే

నారూపే అనుకుంటూ నీరూపు నేను గీశానే

తీయంగా తీయంగా ఏదో ఏదో అవ్వంగా పెళ్ళంటూ

కానే కాదంట

గిచ్చంగా కొత్తంగా ప్రేమను మింటే పొదరింట్లో మన

జంటే కనిపెట్టాలంట ||వెన్నెలింత||
చరణం2

గాలైనా నిను చుడితే ఎనలేని ఈర్ష్య కలిగింది

నేనేమో నిను తిడితే ఎదలో అసూయ కలిగింది

గారంగాగర్వంగా జొడి మనమే కట్టంగా ఏడే జన్మలు

సరిపోవంట

దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి ఎన్నో జన్మలు

సృష్టించాలంటు ||వెన్నెలింత||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment