Sunday, July 26, 2020

Thulasi » Miyaa Miyaa      తులసి » మియా మియా

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Miyaa Miyaa / మియా మియా

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Nayantara / నయన తార ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Mamta Mohandas / మమత మోహన్ దాస్\t ,  Naveen (Naveen Madhav) / నవీన్ (నవీన్ మాధవ్) ,Song Category : Others
pallavi :

miyA miyA miyA halO mEDaM mithiyA… ||2||

miyA miyA miyA Ij tOn mEDin iMDiyA

kiyA kiyA kiyA vadhuvanEnA kyOM kiyA

arakilO aMdaMtO pATu pAvukilO pogaruMTuMdi oka kilO

Ovar^^ek^^Shan cEsi ADukuMTOMdi

araDajan alakalatOpATu pAvuDajan melikalu tirigi oka

Dajan kulukulunE cUpi kan^^PyUj cEstuMdi

miyA miyA kiyA kiyA ||miyA miyA||
caraNaM 1

janavarilA vaccEstAru, DiseMbar^^keLatAru, kyAlaMDar

lAMTi vALLumIkurrALLu sarikottavi vetikEstAru, pAtavi

vadilEstAru, kaMpyUTar lAMTi vALLu dinakaMtrI gALLu

aimAks^^laki, ais^^krImulaki yA^^eks^^pTE cEstAru annI cEsi

klaimAks^^llO adi tama kattulatO celi kaTTistU celi kaMTE

muMduMTAru kanapaDinOLLu vIDevaDaMTE PreMD^^Ship aMTAru

miyA miyA kiyA kiyA ||miyA miyA||
caraNaM 2

coravagA mA ceMtakocci maikrOskOp peTTEsi mA

tappulu vetikEstAru mI magavALLu okaTiki padi miks cEsi

sinimA skOp vEsEsi gAsip^^lu cATEstAru. gaDasarigALLu

mO aMdAnnE pogiDAmaMTE pUlallO pUjistAru mIlO pAlE

telipAmaMTE pUlan^^dEvavutAru anukUlaMgA unnaTTayitE

nA svAmi nuvvaMTAru anumAnAlE kaligAyaMTE

tsunAmi cUpistAru

miyA miyA kiyA kiyA ||miyA miyA||
 
Click here to hear the song
పల్లవి :

మియా మియా మియా హలో మేడం మిథియా… ||2||

మియా మియా మియా ఈజ్ తోన్ మేడిన్ ఇండియా

కియా కియా కియా వధువనేనా క్యోం కియా

అరకిలో అందంతో పాటు పావుకిలో పొగరుంటుంది ఒక కిలో

ఓవర్ఎక్‌షన్ చేసి ఆడుకుంటోంది

అరడజన్ అలకలతోపాటు పావుడజన్ మెలికలు తిరిగి ఒక

డజన్ కులుకులునే చూపి కన్‌ఫ్యూజ్ చేస్తుంది

మియా మియా కియా కియా ||మియా మియా||
చరణం 1

జనవరిలా వచ్చేస్తారు, డిసెంబర్‌కెళతారు, క్యాలండర్

లాంటి వాళ్ళుమీకుర్రాళ్ళు సరికొత్తవి వెతికేస్తారు, పాతవి

వదిలేస్తారు, కంప్యూటర్ లాంటి వాళ్ళు దినకంత్రీ గాళ్ళు

ఐమాక్స్‌లకి, ఐస్‌క్రీములకి యాఎక్స్‌ప్టే చేస్తారు అన్నీ చేసి

క్లైమాక్స్‌ల్లో అది తమ కత్తులతో చెలి కట్టిస్తూ చెలి కంటే

ముందుంటారు కనపడినోళ్ళు వీడెవడంటే ఫ్రెండ్‌షిప్ అంటారు

మియా మియా కియా కియా ||మియా మియా||
చరణం 2

చొరవగా మా చెంతకొచ్చి మైక్రోస్కోప్ పెట్టేసి మా

తప్పులు వెతికేస్తారు మీ మగవాళ్ళు ఒకటికి పది మిక్స్ చేసి

సినిమా స్కోప్ వేసేసి గాసిప్‌లు చాటేస్తారు. గడసరిగాళ్ళు

మో అందాన్నే పొగిడామంటే పూలల్లో పూజిస్తారు మీలో పాలే

తెలిపామంటే పూలన్‌దేవవుతారు అనుకూలంగా ఉన్నట్టయితే

నా స్వామి నువ్వంటారు అనుమానాలే కలిగాయంటే

త్సునామి చూపిస్తారు

మియా మియా కియా కియా ||మియా మియా||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment