Monday, July 13, 2020

Thulasi » Chuk chuk Bandiniro      తులసి » చుక్ చుక్ బండినిరో

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Chuk chuk Bandiniro / చుక్ చుక్ బండినిరో
Song Details:Actor : Venkatesh / వెంకటేష్  , Nayantara / నయన తార ,},{SongDetails:Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Devi Sree Prasad / దేవి శ్రీ ప్రసాద్ ,  Malgadi Subha / మాల్గాడి శుభ ,},{SongDetails:Song Category : Others
pallavi :

nE cuk cuk baMDinirO

nE cuk cuk baMDinirO are kudurugA uMDanurO,

nA iMjanu hITE ceyyE

cuk cuk cuk cuk

hE tak tak tagganurO are kadilitE AganurO, nA

dAri paTTalekiMcEsA digi taggiMcu lAgiMcu

miryAla  gUDa sTEShan kADa unnA istU toMgunnADA

bastI pOralu barilO annajArE aMdaMlO

bIbInagar jaMkShan kADa biTAyistU tODA tODA

sAlu saiTa sai sai annA nE nE tagganulE

janagAM nuMci pilakal paTTi nEnaTaku vacci

cUDanu yAdagirikE IDinE eMduku kAdanavE

pOri rAjA rAjA bobbili rAjA kaMTi cUpu cUputOnE cUpiMcEy lAl^^gaMTA
cik cuku baMDammO… cuk baMDammO mA kulukula guMDammO

nA ceyyEstE nI iMjanu pElipOdammO

cakacaka parugammO, nI kulukulu ApammO, nA

dArilO paDitE nI paTTAlE vaddamma
caraNaM 1

nuvvu accA aMTE nA E.si.BOginE ultAMrA

lekka mustAbE cEsi tIsukostAlE tu…
nI spIDu cUstuMTE assalu AgElA lEdE, nuvvu

TikeT istE okkasAri TUr^^kostAMlE
hA paMdirimaMcaM battula niMpi attaru gaMdhaM

mast^^gA vEsi, kulukulni EristAM,
 UyyAlUgE UpulatODani, koMDakOnavalapulu

dATi vAguvaMka dATistAlE, rAtiriki guMDelOna dUri
are valapula kalagalpugA nanu paDukOnIrA nItOnE

PaiTI ||rAjA rAjA||
caraNaM 2

 nuvviMta cOTistE nE dOst^^lEnaTTE nI kovEkocci kOkaraika

kovvokkistanulE
nuvvu sITI koTTEstE, nA cIrala koMgulnE O signal

lekka gAlilO kiTTA egarEstanulE

kiTikI pakkana cOTE vacci, cIkaTigadilO cATE nakki

appuDu okaTE avudAM kITikE vEstanulE
pyAsiMjarlanu pakkaku neTTi pAsal^^gUralaiTE icci,

mask^^la koddi maShk^^la IDE iShk^^lu ika varusagA

BalE birusugA nAtO kolicE dorasAnavutAnaiTaMtA ||rAjA rAjA||
 


Click here to hear the song
పల్లవి :

నే చుక్ చుక్ బండినిరో

నే చుక్ చుక్ బండినిరో అరె కుదురుగా ఉండనురో,

నా ఇంజను హీటే చెయ్యే

చుక్ చుక్ చుక్ చుక్

హే తక్ తక్ తగ్గనురో అరె కదిలితే ఆగనురో, నా

దారి పట్టలెకించేసా దిగి తగ్గించు లాగించు

మిర్యాల  గూడ స్టేషన్ కాడ ఉన్నా ఇస్తూ తొంగున్నాడా

బస్తీ పోరలు బరిలో అన్నజారే అందంలో

బీబీనగర్ జంక్షన్ కాడ బిటాయిస్తూ తోడా తోడా

సాలు సైట సై సై అన్నా నే నే తగ్గనులే

జనగాం నుంచి పిలకల్ పట్టి నేనటకు వచ్చి

చూడను యాదగిరికే ఈడినే ఎందుకు కాదనవే

పోరి రాజా రాజా బొబ్బిలి రాజా కంటి చూపు చూపుతోనే చూపించేయ్ లాల్‌గంటా
చిక్ చుకు బండమ్మో… చుక్ బండమ్మో మా కులుకుల గుండమ్మో

నా చెయ్యేస్తే నీ ఇంజను పేలిపోదమ్మో

చకచక పరుగమ్మో, నీ కులుకులు ఆపమ్మో, నా

దారిలో పడితే నీ పట్టాలే వద్దమ్మ
చరణం 1

నువ్వు అచ్చా అంటే నా ఏ.సి.భోగినే ఉల్తాంరా

లెక్క ముస్తాబే చేసి తీసుకొస్తాలే తు…
నీ స్పీడు చూస్తుంటే అస్సలు ఆగేలా లేదే, నువ్వు

టికెట్ ఇస్తే ఒక్కసారి టూర్‌కొస్తాంలే
హా పందిరిమంచం బత్తుల నింపి అత్తరు గంధం

మస్త్‌గా వేసి, కులుకుల్ని ఏరిస్తాం,
 ఊయ్యాలూగే ఊపులతోడని, కొండకోనవలపులు

దాటి వాగువంక దాటిస్తాలే, రాతిరికి గుండెలోన దూరి
అరె వలపుల కలగల్పుగా నను పడుకోనీరా నీతోనే

ఫైటీ ||రాజా రాజా||
చరణం 2

 నువ్వింత చోటిస్తే నే దోస్త్‌లేనట్టే నీ కొవేకొచ్చి కోకరైక

కొవ్వొక్కిస్తనులే
నువ్వు సీటీ కొట్టేస్తే, నా చీరల కొంగుల్నే ఓ సిగ్నల్

లెక్క గాలిలో కిట్టా ఎగరేస్తనులే

కిటికీ పక్కన చోటే వచ్చి, చీకటిగదిలో చాటే నక్కి

అప్పుడు ఒకటే అవుదాం కీటికే వేస్తనులే
ప్యాసింజర్లను పక్కకు నెట్టి పాసల్‌గూరలైటే ఇచ్చి,

మస్క్‌ల కొద్ది మష్క్‌ల ఈడే ఇష్క్‌లు ఇక వరుసగా

భలే బిరుసుగా నాతో కొలిచే దొరసానవుతానైటంతా ||రాజా రాజా||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment