Wednesday, July 8, 2020

Thulasi » Are Thula Thulatulasi      తులసి » అరె తుల తులతులసి

July 08, 2020 Posted by Publisher , No comments

Song » Are Thula Thulatulasi / అరె తుల తులతులసి
Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Nayantara / నయన తార ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Priya / ప్రియ ,  Tippu / టిప్పు ,Song Category : Others
pallavi :

are tula tulatulasi nI cUri telisi vaccAnu

teratIsi, maMcamEsi duppaTEsi

ninu kalikali kalisi, nI guMDe gelisi vaccAnu nI

kEsi, goLLemEsi, paddulEsi
si.si.si.ide cUsi, si.si.si.adanu cUsi, sisisi

munagani prEyasi
si.si.si.sogasu tIsi si.si.si.vagalu vEsi sisisi

dAcukonnAkasi ||are tula tula||
caraNaM 1

iMTi pEru mArcukunnA pOyinavannI

tIrcukunnA vayasu maLLI marcukunnA
inninALLu marcukunnA, ninnu nAlO cErcukOnA,

unnadaMtA UrcukOnA, illu ammEsi, laugiLLu ammEsi
pacci pacci pacci aMdAlu anni tecci tecci tecci

nAlOna ninnu gucci gucci, gucci kavviMcukuMTA

painuMci
vacci vacci vacci nI paMTimIda gucci gucci guccinA

vEDipoMgu parci parci parci nE paLLipOnu nInuMci ||are tula tula||
caraNaM 2

hA UbalAgA JallumaMTA, DavvelAgA

GollumaMTA talupulAgA veLLamaMTA
mabbulAgA JallumaMTA merupulAgA Jallu

maMTA piDugulAgA GallumaMTA,ninnu vallEsi
nIpaina vallEsi

nacci nacci nacci nuvvaMTE nAku picci picci nIveMTE

nEnu vacci vacci vacci aMdiMcukuMTArOcEci
vacci vacci vacci nI veMTapaDi bujji bujji bujji nI

buTTalOna tecci tecci tecci ArEsukuMTA dObUci ||are tula tula||
 


Click here to hear the song
పల్లవి :

అరె తుల తులతులసి నీ చూరి తెలిసి వచ్చాను

తెరతీసి, మంచమేసి దుప్పటేసి

నిను కలికలి కలిసి, నీ గుండె గెలిసి వచ్చాను నీ

కేసి, గొళ్ళెమేసి, పద్దులేసి
సి.సి.సి.ఇదె చూసి, సి.సి.సి.అదను చూసి, సిసిసి

మునగని ప్రేయసి
సి.సి.సి.సొగసు తీసి సి.సి.సి.వగలు వేసి సిసిసి

దాచుకొన్నాకసి ||అరె తుల తుల||
చరణం 1

ఇంటి పేరు మార్చుకున్నా పోయినవన్నీ

తీర్చుకున్నా వయసు మళ్ళీ మర్చుకున్నా
ఇన్నినాళ్ళు మర్చుకున్నా, నిన్ను నాలో చేర్చుకోనా,

ఉన్నదంతా ఊర్చుకోనా, ఇల్లు అమ్మేసి, లౌగిళ్ళు అమ్మేసి
పచ్చి పచ్చి పచ్చి అందాలు అన్ని తెచ్చి తెచ్చి తెచ్చి

నాలోన నిన్ను గుచ్చి గుచ్చి, గుచ్చి కవ్వించుకుంటా

పైనుంచి
వచ్చి వచ్చి వచ్చి నీ పంటిమీద గుచ్చి గుచ్చి గుచ్చినా

వేడిపొంగు పర్చి పర్చి పర్చి నే పళ్ళిపోను నీనుంచి ||అరె తుల తుల||
చరణం 2

హా ఊబలాగా ఝల్లుమంటా, డవ్వెలాగా

ఘొల్లుమంటా తలుపులాగా వెళ్ళమంటా
మబ్బులాగా ఝల్లుమంటా మెరుపులాగా ఝల్లు

మంటా పిడుగులాగా ఘల్లుమంటా,నిన్ను వల్లేసి
నీపైన వల్లేసి

నచ్చి నచ్చి నచ్చి నువ్వంటే నాకు పిచ్చి పిచ్చి నీవెంటే

నేను వచ్చి వచ్చి వచ్చి అందించుకుంటారోచేచి
వచ్చి వచ్చి వచ్చి నీ వెంటపడి బుజ్జి బుజ్జి బుజ్జి నీ

బుట్టలోన తెచ్చి తెచ్చి తెచ్చి ఆరేసుకుంటా దోబూచి ||అరె తుల తుల||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment