Sunday, July 12, 2020

Thulabharam » Radhaku neevera praanam      తులాభారం » రాధకు నీవేరా ప్రాణం.

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Radhaku neevera praanam / రాధకు నీవేరా ప్రాణం.

Song Details:Actor : Chalam / చలం ,Actress : Shaarada / శారద ,Music Director : Satyam / సత్యం ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Meloncholic Songs
A..AA..AA..A..A..AAA..AAA..AA..AAA

raadhaku nIvEraa praaNaM.. I raadhaku nIvEraa praaNaM..

raadhaa hRudayaM..maadhava nilayaM..raadhaa hRudayaM..maadhava nilayaM..

prEmaku dEvaalayaM..I raadhaku nIvEraa praaNaM..

I raadhaku nIvEraa praaNaM..



nI priya vadanaM..vikasita jalajaM

nI darahaasaM..jaabili kiraNaM..

nI priya vadanaM..vikasita jalajaM

nI darahaasaM..jaabili kiraNaM..



nI shubha caraNaM..

nI shubha caraNaM..I raadhaku sharaNaM..



raadhaku nIvEraa praaNaM..I raadhaku nIvEraa praaNaM..



bRuMdavaniki aMdamu nIvE..raasakrIDaku saaradhi nIvE..

bRuMdavaniki aMdamu nIvE..raasakrIDaku saaradhi nIvE..

yamunaa tIraM..

yamunaa tIraM..raagaala saaraM



raadhaku nIvEraa praaNaM..I raadhaku nIvEraa praaNaM..






 
Click here to hear the song
ఆ..ఆఆ..ఆఆ..ఆ..ఆ..ఆఆఆ..ఆఆఆ..ఆఆ..ఆఆఆ

రాధకు నీవేరా ప్రాణం.. ఈ రాధకు నీవేరా ప్రాణం..

రాధా హృదయం..మాధవ నిలయం..రాధా హృదయం..మాధవ నిలయం..

ప్రేమకు దేవాలయం..ఈ రాధకు నీవేరా ప్రాణం..

ఈ రాధకు నీవేరా ప్రాణం..



నీ ప్రియ వదనం..వికసిత జలజం

నీ దరహాసం..జాబిలి కిరణం..

నీ ప్రియ వదనం..వికసిత జలజం

నీ దరహాసం..జాబిలి కిరణం..



నీ శుభ చరణం..

నీ శుభ చరణం..ఈ రాధకు శరణం..



రాధకు నీవేరా ప్రాణం..ఈ రాధకు నీవేరా ప్రాణం..



బృందవనికి అందము నీవే..రాసక్రీడకు సారధి నీవే..

బృందవనికి అందము నీవే..రాసక్రీడకు సారధి నీవే..

యమునా తీరం..

యమునా తీరం..రాగాల సారం



రాధకు నీవేరా ప్రాణం..ఈ రాధకు నీవేరా ప్రాణం..






ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment