Song » Emi Sodaraa / ఏమి సోదరా
Song Details:Actor :
Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress :
Keerthi Reddy / కీర్తి రెడ్డి ,Music Director :
Deva / దేవా ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Krishnaraj / కృష్ణ రాజ్ ,Song Category : Others
pallavi: Emi sOdarA manasuki EmayiMdirA oLLu tOmalA pauDaru puyyalA are iMtalOnE eMta DEMjaraipOyarA Emi sOdarA manasuki EmayiMdirA caraNaM 1: kaLLu terucukuMTE kalalAye avi mUsukuMTE eda vinadAye sarikotta Upu vacci manasu nilavadAyE tArurODDE sTAru hOTalAye maMcinILLE OlD mAMku rammAyE kAru heD laiTsE kanne koMTe cUpulAyE puvvE navvai hoyalolikiMcEstuMTE guMDe guvvai are dUsukupOtuMTE laiP aMtA kaipElE sOdarA caraNaM 2: klAsu buks yama bOrAye nyU tATsu DE aMD naiTu viDavAyE nimuShAle yugamulai niddara karuvAyE klOju PreMDsu kanapaDarAye pEreMTsu mATa vinapaDadAye paccanOTu kUDa pEpar bOTsaipOyAyE EmavutuMdO kanugoMTE oka viMta kAlaM cAcE kaugiTlO giligiMta DU yu nO vAT Ij dis nEstamA Emi sOdarA manasuki EmayiMdirA oLLu tOmalA pauDaru puyyalA are iMtalOnE eMta DEMjaraipOyarA.............
పల్లవి: ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా చరణం 1: కళ్ళు తెరుచుకుంటే కలలాయె అవి మూసుకుంటే ఎద వినదాయె సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే తారురోడ్డే స్టారు హోటలాయె మంచినీళ్ళే ఓల్డ్ మాంకు రమ్మాయే కారు హెడ్ లైట్సే కన్నె కొంటె చూపులాయే పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే గుండె గువ్వై అరె దూసుకుపోతుంటే లైఫ్ అంతా కైపేలే సోదరా చరణం 2: క్లాసు బుక్స్ యమ బోరాయె న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయే నిముషాలె యుగములై నిద్దర కరువాయే క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె పేరెంట్సు మాట వినపడదాయె పచ్చనోటు కూడ పేపర్ బోట్సైపోయాయే ఏమవుతుందో కనుగొంటే ఒక వింత కాలం చాచే కౌగిట్లో గిలిగింత డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా.............
0 comments:
Post a Comment