Song » Emayendo Emo / ఏమయిందో ఏమో
Song Details:Actor :
Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress :
Keerthi Reddy / కీర్తి రెడ్డి ,Music Director :
Deva / దేవా ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: EmayiMdO EmO I vELa rEgiMdi guMDelO kotta picci eMta viMtO body I vELa tUliMdi gAlilO rekkalocci nyUTan thiyarI tallakiMdulai tappukunnadA BUmiki AkarShaNa tArAnagari kaLLaviMdulai cUputunnadA prEmakunna AkarShaNa caraNaM 1: vetakAlA vaikuMThaM kOsaM aMtarikShaM venakAlA priyurAlE nI soMtaM ayitE aMta kaShTaM manakEla prati kalani ciTikelatO gelicE praNayAna jata valatO RutuvulanE paTTE samayAna mullOkAlu guppiTlOnE cikkavA oLlO tAnE svargaM vacci digadA caraNaM 2: janulArA oTTEsi cebutA nammutArA nA mATa manasArA prEmiMci cUstE amRutaM aMdEnaMTa mis lailA missailA smailE visiriMdA adi tagili kunukodili manasE cediriMdA adE kAdA lav^^lO lavlI lIla ayyA nEnE iMkO majunUlA EmayiMdO EmO I vELa rEgiMdi guMDelO kotta picci eMta viMtO body I vELa tUliMdi gAlilO rekkalocci nyUTan thiyarI tallakiMdulai tappukunnadA BUmiki AkarShaNa tArAnagari kaLLaviMdulai cUputunnadA prEmakunna AkarShaNa
పల్లవి: ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో body ఈ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారానగరి కళ్ళవిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ చరణం 1: వెతకాలా వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాలా ప్రియురాలే నీ సొంతం అయితే అంత కష్టం మనకేల ప్రతి కలని చిటికెలతో గెలిచే ప్రణయాన జత వలతో ఋతువులనే పట్టే సమయాన ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కవా ఒళ్లో తానే స్వర్గం వచ్చి దిగదా చరణం 2: జనులారా ఒట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట మిస్ లైలా మిస్సైలా స్మైలే విసిరిందా అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా అదే కాదా లవ్లో లవ్లీ లీల అయ్యా నేనే ఇంకో మజునూలా ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో body ఈ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారానగరి కళ్ళవిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ
0 comments:
Post a Comment