Saturday, July 18, 2020

Thodikodallu » Ne Soku chudakunda      తోడికోడళ్ళు » నీ సోకు చూడకుండ

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Ne Soku chudakunda / నీ సోకు చూడకుండ

Song Details:Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య)  ,Actress : Rajasulochana / రాజసులోచన ,Music Director : Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,  Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Song Category : Comedy Songs
ataDu : nI sOku cUDakuMDa navanItamma
nE nimusamaina batakalEne muddula gumma
nI nIDa vadili uMDalEnE muddula gumma
Ame : eMta mAyagADavurA ramaNay mAva
ninnE talli kannadirA vayyAri mAva
nI kenni vidyalunnay rA vayyAri mAva
ataDu : nIvu cUsE cUpulaku vannelADI
nIrugAri pOtAne cinnelADi
manasu dAcukOlEnu navanItamma
padi mATalaina ceppalEnu muddulagummA nI



ataDu : muccaTlu cebutAvu vannekADa
mOsapucci pOtAvu cinnavADa
mATavarasakaina nuvvu ramaNay mAvA eMta
ataDu : nI tOTi sarasamADi paDucu pillA
nellUru veLatAnE gaDusu pillA
maLLi tirigi vastAnE navanItammA
ninu maracipOyi uMDalEne muddulagummA nI sOku
Ame : nellUru pOtEnu nITugADA
tella biyyaM testAvA nITu gADA
pakka ULLO nuvvuMTe ramaNay mAva
nE prANAlu nilpalEnu ramaNay mAva eMta
Click here to hear the song
అతడు : నీ సోకు చూడకుండ నవనీతమ్మ
నే నిముసమైన బతకలేనె ముద్దుల గుమ్మ
నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ
ఆమె : ఎంత మాయగాడవురా రమణయ్ మావ
నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ
నీ కెన్ని విద్యలున్నయ్ రా వయ్యారి మావ
అతడు : నీవు చూసే చూపులకు వన్నెలాడీ
నీరుగారి పోతానె చిన్నెలాడి
మనసు దాచుకోలేను నవనీతమ్మ
పది మాటలైన చెప్పలేను ముద్దులగుమ్మా నీ
 
అతడు : ముచ్చట్లు చెబుతావు వన్నెకాడ
మోసపుచ్చి పోతావు చిన్నవాడ
మాటవరసకైన నువ్వు రమణయ్ మావా ఎంత
అతడు : నీ తోటి సరసమాడి పడుచు పిల్లా
నెల్లూరు వెళతానే గడుసు పిల్లా
మళ్ళి తిరిగి వస్తానే నవనీతమ్మా
నిను మరచిపోయి ఉండలేనె ముద్దులగుమ్మా నీ సోకు
ఆమె : నెల్లూరు పోతేను నీటుగాడా
తెల్ల బియ్యం తెస్తావా నీటు గాడా
పక్క ఊళ్ళో నువ్వుంటె రమణయ్ మావ
నే ప్రాణాలు నిల్పలేను రమణయ్ మావ ఎంత
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment