Song » JoJo....JoJo... / జోజో ..... జోజో .....
Song Details:Actor :Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
jOjO ..... jOjO ..... jOjO .....jOjO ..... kalakAlamI kalata nilicEdi kAdu kanumUsi kAsEpu nidiriMcu bAbu nidiriMcu bAbU kalakAlamI peMciMdi peddamma muddAra ninnu mamakAramokasAri maracunA tAnu tvaralOnE manamaMtA kalisEmu bAbu tvaralO madilOna A ciMta mAnarA nA taMDri kanumUsi kAsEpu niduriMcu bAbu jOjO .....jOjO .....jOjO .....jOjO ..... calacallagA sAgu saMsAramaMdu celarEge mA pOru naligAvu nIvu mA nEramula nella manniMcu bAbu mA nEramu madilOna A ciMta mAnarA nA taMDri kalakAlamI Click here to hear the song
జోజో ..... జోజో ..... జోజో .....జోజో ..... కలకాలమీ కలత నిలిచేది కాదు కనుమూసి కాసేపు నిదిరించు బాబు నిదిరించు బాబూ కలకాలమీ పెంచింది పెద్దమ్మ ముద్దార నిన్ను మమకారమొకసారి మరచునా తాను త్వరలోనే మనమంతా కలిసేము బాబు త్వరలో మదిలోన ఆ చింత మానరా నా తండ్రి కనుమూసి కాసేపు నిదురించు బాబు జోజో .....జోజో .....జోజో .....జోజో ..... చలచల్లగా సాగు సంసారమందు చెలరేగె మా పోరు నలిగావు నీవు మా నేరముల నెల్ల మన్నించు బాబు మా నేరము మదిలోన ఆ చింత మానరా నా తండ్రి కలకాలమీ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment