Friday, July 24, 2020

Thikka Shankarayya » Tolikodi kusindi      తిక్క శంకరయ్య » తొలికోడి కూసింది..

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Tolikodi kusindi / తొలికోడి కూసింది..

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jaya Lalitha / జయలలిత ,  Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

    tolikODi kUsiMdi.. I..I.. tela telavAriMdi

    velugulalO jagamaMtA jalakAlADiMdi..



    tolikODi kUsiMdi..I..I... tela telavAriMdi



caraNaM 1:

    dUrAla AkASa tIrAla... baMgAru hArAlu vEsenu kiraNAlu

    I vELa virisE BAvAla merisE... SrI vEMkaTESuni caraNAlu

    SrI vEMkaTESuni caraNAlu...



    tolikODi kUsiMdi..I..I... tela telavAriMdi



caraNaM 2:

    anurAgavalli AtIgatalli... alarAre tanapUla pApalatO

    tolicUru lEga... talavUpi rAga...

    tolicUru lEga talavUpi rAga... pulakiMce gOmAta cEpulatO

    pulakiMce gOmAta cEpulatO...



    tolikODi kUsiMdi..I...I... tela telavAriMdi

    velugulalO jagamaMtA jalakAlADiMdi..



    tolikODi kUsiMdi..I...I... tela telavAriMdi


 
Click here to hear the song
పల్లవి:

    తొలికోడి కూసింది.. ఈ..ఈ.. తెల తెలవారింది

    వెలుగులలో జగమంతా జలకాలాడింది..

    తొలికోడి కూసింది..ఈ..ఈ... తెల తెలవారింది



చరణం 1:

    దూరాల ఆకాశ తీరాల... బంగారు హారాలు వేసెను కిరణాలు

    ఈ వేళ విరిసే భావాల మెరిసే... శ్రీ వేంకటేశుని చరణాలు

    శ్రీ వేంకటేశుని చరణాలు...



    తొలికోడి కూసింది..ఈ..ఈ... తెల తెలవారింది



చరణం 2:

    అనురాగవల్లి ఆతీగతల్లి... అలరారె తనపూల పాపలతో

    తొలిచూరు లేగ... తలవూపి రాగ...

    తొలిచూరు లేగ తలవూపి రాగ... పులకించె గోమాత చేపులతో

    పులకించె గోమాత చేపులతో...



    తొలికోడి కూసింది..ఈ...ఈ... తెల తెలవారింది

    వెలుగులలో జగమంతా జలకాలాడింది..

    తొలికోడి కూసింది..ఈ...ఈ... తెల తెలవారింది


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment