Friday, July 24, 2020

Thikka Shankarayya » Kovela Erugani      తిక్క శంకరయ్య » కోవెల ఎరుగని

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Kovela Erugani / కోవెల ఎరుగని

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jaya Lalitha / జయలలిత ,  Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

    kOvela erugani dEvuDu kalaDani...

    kOvela erugani dEvuDu kalaDani...

    anukoMTinA nEnu EnADu..

    kanugoMTi kanugoMTi InADu..



    palikE jAbili ilapai kaladani...

    palikE jAbili ilapai kaladani..

    anukoMTinA nEnu EnADu...

    kanugoMTi kanugoMTi InADu...



caraNaM 1:

    innALLugA innELLugA...kannITa tapiyiMcinAnu

    innALLugA innELLugA...kannITa tapiyiMcinAnu

    nI rAkatO... nI mATatO..niluvella pulakiMcinAnu

    niluvella pulakiMcinAnu...



    kOvela erugani dEvuDu kalaDani...

    anukoMTinA nEnu EnADu ...

    kanugoMTi kanugoMTi InADu...



caraNaM 2:

    innALLugA virajAjilA...I kOnalO dAginAvu

    innALLugA virajAjilA...I kOnalO dAginAvu

    I vELalO...nIvElanO...nAlOna virabUsinAvu

    nAlOna virabUsinAvu...



    palikE jAbili.. ilapai kaladani...

    anukoMTinA nEnu EnADu...

    kanugoMTi kanugoMTi InADu...



    kOvela erugani dEvuDu kalaDani...

    anukoMTinA nEnu EnADu..

    kanugoMTi kanugoMTi InADu..



    Aha...ha...AhA...hA...

    U...U..uM...


 
Click here to hear the song
పల్లవి:

    కోవెల ఎరుగని దేవుడు కలడని...

    కోవెల ఎరుగని దేవుడు కలడని...

    అనుకొంటినా నేను ఏనాడు..

    కనుగొంటి కనుగొంటి ఈనాడు..



    పలికే జాబిలి ఇలపై కలదని...

    పలికే జాబిలి ఇలపై కలదని..

    అనుకొంటినా నేను ఏనాడు...

    కనుగొంటి కనుగొంటి ఈనాడు...



చరణం 1:

    ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా...కన్నీట తపియించినాను

    ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా...కన్నీట తపియించినాను

    నీ రాకతో... నీ మాటతో..నిలువెల్ల పులకించినాను

    నిలువెల్ల పులకించినాను...



    కోవెల ఎరుగని దేవుడు కలడని...

    అనుకొంటినా నేను ఏనాడు ...

    కనుగొంటి కనుగొంటి ఈనాడు...



చరణం 2:

    ఇన్నాళ్ళుగా విరజాజిలా...ఈ కోనలో దాగినావు

    ఇన్నాళ్ళుగా విరజాజిలా...ఈ కోనలో దాగినావు

    ఈ వేళలో...నీవేలనో...నాలోన విరబూసినావు

    నాలోన విరబూసినావు...



    పలికే జాబిలి.. ఇలపై కలదని...

    అనుకొంటినా నేను ఏనాడు...

    కనుగొంటి కనుగొంటి ఈనాడు...



    కోవెల ఎరుగని దేవుడు కలడని...

    అనుకొంటినా నేను ఏనాడు..

    కనుగొంటి కనుగొంటి ఈనాడు..



    ఆహ...హ...ఆహా...హా...

    ఊ...ఊ..ఉం...


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment