Saturday, July 18, 2020

Theen Maar » Vayyarala      తీన్ మార్ » వయ్యారాల

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Vayyarala / వయ్యారాల

Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Trisha / త్రిష  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : Karunya / కారుణ్య ,Song Category : Others
pallavi:

    vayyArAla jAbillI ONI kaTTI

    guMDellOnA cErAvE gaMTEkoTTI

    A naMDUri vAreMki maLLI puTTI

    kavviMtallO muMcAvE kaLLEmITI



    nadivale kadilA nilabaDatA

    kalalanu vadilA ninuvetakA

    vayasE varasa mArcinadE

    manasE madhuvu cilikinadE

    parugE jatanu aDiginadE

    alalai tapana taDipinadE || vayyArAla ||



caraNaM 1:

    nI paricayamE O paravaSamai

    jagAlu merisenulE

    nA eda guDilO nI alikiDinI

    padAlu palukavulE

    aNuvaNuvU celimi korakU

    aDugaDugU celiki goDugU

    idi varakU guMDe layakU

    teliyadulE iMta parugU

    vayasE varasa mArcinadE

    manasE madhuvu cilikinadE || vayyArAla ||



caraNaM 2:

    nI prati talapU nAkoka gelupai

    suKAlu toNikenulE

    nI SRuti telipE kOyila pilupE

    tathAstu palikenulE

    gaganamulA merisi merisI

    pavanamulA murisi murisI

    ninu kalisE kShaNamu talacI

    alupu anE padamu maracI

    vayasE varasa mArcinadE

    manasE madhuvu cilikinadE || vayyArAla ||


 


Click here to hear the song
పల్లవి:

    వయ్యారాల జాబిల్లీ ఓణీ కట్టీ

    గుండెల్లోనా చేరావే గంటేకొట్టీ

    ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టీ

    కవ్వింతల్లో ముంచావే కళ్ళేమీటీ



    నదివలె కదిలా నిలబడతా

    కలలను వదిలా నినువెతకా

    వయసే వరస మార్చినదే

    మనసే మధువు చిలికినదే

    పరుగే జతను అడిగినదే

    అలలై తపన తడిపినదే || వయ్యారాల ||



చరణం 1:

    నీ పరిచయమే ఓ పరవశమై

    జగాలు మెరిసెనులే

    నా ఎద గుడిలో నీ అలికిడినీ

    పదాలు పలుకవులే

    అణువణువూ చెలిమి కొరకూ

    అడుగడుగూ చెలికి గొడుగూ

    ఇది వరకూ గుండె లయకూ

    తెలియదులే ఇంత పరుగూ

    వయసే వరస మార్చినదే

    మనసే మధువు చిలికినదే || వయ్యారాల ||



చరణం 2:

    నీ ప్రతి తలపూ నాకొక గెలుపై

    సుఖాలు తొణికెనులే

    నీ శృతి తెలిపే కోయిల పిలుపే

    తథాస్తు పలికెనులే

    గగనములా మెరిసి మెరిసీ

    పవనములా మురిసి మురిసీ

    నిను కలిసే క్షణము తలచీ

    అలుపు అనే పదము మరచీ

    వయసే వరస మార్చినదే

    మనసే మధువు చిలికినదే || వయ్యారాల ||

.................

      pallavi:

    vayyArAla jAbillI ONI kaTTI

    guMDellOnA cErAvE gaMTEkoTTI

    A naMDUri vAreMki maLLI puTTI

    kavviMtallO muMcAvE kaLLEmITI



    nadivale kadilA nilabaDatA

    kalalanu vadilA ninuvetakA

    vayasE varasa mArcinadE

    manasE madhuvu cilikinadE

    parugE jatanu aDiginadE

    alalai tapana taDipinadE || vayyArAla ||



caraNaM 1:

    nI paricayamE O paravaSamai

    jagAlu merisenulE

    nA eda guDilO nI alikiDinI

    padAlu palukavulE

    aNuvaNuvU celimi korakU

    aDugaDugU celiki goDugU

    idi varakU guMDe layakU

    teliyadulE iMta parugU

    vayasE varasa mArcinadE

    manasE madhuvu cilikinadE || vayyArAla ||



caraNaM 2:

    nI prati talapU nAkoka gelupai

    suKAlu toNikenulE

    nI SRuti telipE kOyila pilupE

    tathAstu palikenulE

    gaganamulA merisi merisI

    pavanamulA murisi murisI

    ninu kalisE kShaNamu talacI

    alupu anE padamu maracI

    vayasE varasa mArcinadE

    manasE madhuvu cilikinadE || vayyArAla ||



..........

    

చిత్రం:     తీన్ మార్ (2011)

సంగీతం:     మణిశర్మ

గీతరచయిత:     రహమాన్

నేపధ్య గానం:     శ్రీరామచంద్ర

        

 

పల్లవి:

    గెలుపు తలుపులే తీసే ఆకాశమె .... నేడు నా కోసమే

    అడుగు మెరుపులా మారే ఆనందమే ... వీడదీ బంధమే

    ఎటువైపు వెలుతున్నా ... వెలుగుల్నే చూస్తున్నా

    మెరిసావె రంగుల్లోనా

    కల తీరె సమయానా ... అల నేనై లేస్తున్నా

    అనుకుందే చేసేస్తున్నా



    దారులన్నీ నాతో పాటుగా

    ఊయలూగి పాటే పాడగా

    నను వీడి కదలదు కాలమొక క్షణమైనా



    గెలుపు తలుపులే తీసే ఆకాశమె .... నేడు నా కోసమే



చరణం 1:

    యెదలో ఆశలన్నీ ... ఎదిగే కళ్ళ ముందరే

    ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరెలే

    సందేహమేది లెదుగా సంతోషమంత నాదిగా

    చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా

    చిందేసి పాదమాడగా

    దిక్కుల్ని మీటి వీణగా

    చెలరేగి కదిలెను గాలి తరగలె పైనా



    గెలుపు తలుపులే తీసే ఆకాశమె .... నేడు నా కోసమే



చరణం 2:

    అలుపే రాదు అంటూ కొలిచా నింగి అంచులనే

    జగమే యేలుకుంటూ పరిచా కోటి కాంతులే

    ఇవ్వాళ గుండె లో ఇలా ... చల్లారిపోనీ శ్వాసలా

    కమ్మేసుకుంది నీ కలా

    ఇన్నాళ్ళు లేని లొటులా

    తెల్లారిపోని రేయిలా ... నన్నల్లుకుంటె నువ్విలా

    నను నేను గెలిచిన ఒంటరిగ నిలిచానే





    గెలుపు తలుపులే తీసే ఆకాశమె .... నేడు నా కోసమే





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment