Wednesday, July 8, 2020

Theen Maar » Oho Basthi Dorasani      తీన్ మార్ » ఓహో బస్తీ దొరసానీ

July 08, 2020 Posted by Publisher , No comments

Song » Oho Basthi Dorasani / ఓహో బస్తీ దొరసానీ
Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Trisha / త్రిష  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer : Benni Dayaal / బెన్నీ దయాల్ ,  Sravana Bhargavi / శ్రావణ భార్గవి ,Song Category : Love & Romantic Songs
OhO bastI dorasaanI mastuga mustaabayyiMdi

guMDe ciTapaTamaMTU nIkE DayalE cEsiMdi

vaarEvaa dhIruDu nuvvEraa bhaaLaarE vIruDu nuvvEraa..

cUpultOnE cunnInE laagE jaadu nuvvEraa

baarbI bommaki cellelivaa baabOy prapaMca suMdarivaa..

baaDI mUDu rEpI baMtaaTE aaDutunnaaDE ..2O...nE raajaa raajaa cOLaa milkI bhaMbhOLa..

aa bhallejaalO villEjaMTa  vai vai lIla..

naisunaarE kEla lavlI lOla kala..astilla yellO jalva astamaDu elaa..waarEvaa bastI dorasaanI tODaa mustaabayyiMdi

guMDe ciTapaTamaMTU nIkE DayalE cEsiMdi

baarbI bommaki cellelivaa baabOy prapaMca suMdarivaa..

baaDI mUDu rEpI baMtaaTE aaDutunnaaDE 

jaa jaa jaadu nuvvEraa..O...nE raajaa raajaa cOLaa milkI bhaMbhOLa..

aa bhallejaalO villEjaMTa  vai vai lIla..

naisunaarE kEla lavlI lOla kala..astilla yellO jalva astamaDu elaa..Daans wit mi yu PIl sO raiT

kamaan klOsar hOlD mi TaiT mUv yuvar baaDI lePT aMD raiT 

kamaan klOsarkOrukunnavi ceyyidaaTipOtE veLLipOnIlE

baada paDDaM beMgapaDipODaM manaki raadasalE..

magaDaa naccina moMgaDa

nIkaaDa EdO unnadiraa cUpultOnE cunnInE laagE jaadu nuvvEraa

naaku naccina vaaDekkaDekkaDunnaa vaalipOtaalE

kiMda paDDaM lEci dUsukeLLaDaM manaki maamUlE..

edigina baMgaaru baatu raa idi nIkE dorikEnu raa..waarEvaa bastI dorasaanI tODaa mustaabayyiMdi

guMDe ciTapaTamaMTU nIkE DayalE cEsiMdilossu midi daasO..losulo biyasO..

pilli kaLLa cinnadaanni beMDu bemiroso..

raasinaaru jaso naccinODu oShO jOShu laiP kadaa bOleDaMta lossO..hiyar vi go yu aar da laiP aaP da paarTI

ShO as gaals daT yu aar sO naaTI..vaaT E maan OO Draiv as krEjI

hiyar vi go yu aar da laiP aaP da paarTI

ShO as gaals daT yu aar sO naaTI..vaaT E maan OO Draiv as krEjIgOkulaMlO lEni sIta kOsaM gOla manakEla

kannukoDitE raadhaleMtamaMdO,, TreMDu maariMdE

vaarevaa maayaa mashcIMdraa..nIlO aa pogarE nacciMdiraa

ninnE cUsi baaDIlOna blaasTiMg avutuMDraa..

veLLipOyina railu baMDi kOsaM vEci cUDaalaa

Ila koDitE missu bassulennO kYu lE kaDataayi

piTa piTa baaTil nEnu raa..iTTai raa toMdaragaawaarEvaa bastI dorasaanI tODaa mustaabayyiMdi

guMDe ciTapaTamaMTU nIkE DayalE cEsiMdinE raajaa raajaa cOLaa milkI bhaMbhOLa..

aa bhallejaalO villEjaMTa  vai vai lIla..

naisunaarE kEla lavlI lOla kala..astilla yellO jalva astamaDu elaa..
ఓహో బస్తీ దొరసానీ మస్తుగ ముస్తాబయ్యింది

గుండె చిటపటమంటూ నీకే డయలే చేసింది

వారేవా ధీరుడు నువ్వేరా భాళారే వీరుడు నువ్వేరా..

చూపుల్తోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా

బార్బీ బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా..

బాడీ మూడు రేపీ బంతాటే ఆడుతున్నాడే ..౨ఓ...నే రాజా రాజా చోళా మిల్కీ భంభోళ..

ఆ భల్లెజాలో విల్లేజంట  వై వై లీల..

నైసునారే కేల లవ్లీ లోల కల..అస్తిల్ల యెల్లో జల్వ అస్తమడు ఎలా..వారేవా బస్తీ దొరసానీ తోడా ముస్తాబయ్యింది

గుండె చిటపటమంటూ నీకే డయలే చేసింది

బార్బీ బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా..

బాడీ మూడు రేపీ బంతాటే ఆడుతున్నాడే 

జా జా జాదు నువ్వేరా..ఓ...నే రాజా రాజా చోళా మిల్కీ భంభోళ..

ఆ భల్లెజాలో విల్లేజంట  వై వై లీల..

నైసునారే కేల లవ్లీ లోల కల..అస్తిల్ల యెల్లో జల్వ అస్తమడు ఎలా..డాన్స్ విత్ మి యు ఫీల్ సో రైట్

కమాన్ క్లోసర్ హోల్డ్ మి టైట్ మూవ్ యువర్ బాడీ లెఫ్ట్ అండ్ రైట్ 

కమాన్ క్లోసర్కోరుకున్నవి చెయ్యిదాటిపోతే వెళ్ళిపోనీలే

బాద పడ్డం బెంగపడిపోడం మనకి రాదసలే..

మగడా నచ్చిన మొంగడ

నీకాడ ఏదో ఉన్నదిరా చూపుల్తోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా

నాకు నచ్చిన వాడెక్కడెక్కడున్నా వాలిపోతాలే

కింద పడ్డం లేచి దూసుకెళ్ళడం మనకి మామూలే..

ఎదిగిన బంగారు బాతు రా ఇది నీకే దొరికేను రా..వారేవా బస్తీ దొరసానీ తోడా ముస్తాబయ్యింది

గుండె చిటపటమంటూ నీకే డయలే చేసిందిలొస్సు మిది దాసో..లొసులొ బియసో..

పిల్లి కళ్ళ చిన్నదాన్ని బెండు బెమిరొసొ..

రాసినారు జసొ నచ్చినోడు ఒషో జోషు లైఫ్ కదా బోలెడంత లొస్సో..హియర్ వి గొ యు ఆర్ ద లైఫ్ ఆఫ్ ద పార్టీ

షో అస్ గాల్స్ దట్ యు ఆర్ సో నాటీ..వాట్ ఏ మాన్ ఓఓ డ్రైవ్ అస్ క్రేజీ

హియర్ వి గొ యు ఆర్ ద లైఫ్ ఆఫ్ ద పార్టీ

షో అస్ గాల్స్ దట్ యు ఆర్ సో నాటీ..వాట్ ఏ మాన్ ఓఓ డ్రైవ్ అస్ క్రేజీగోకులంలో లేని సీత కోసం గోల మనకేల

కన్నుకొడితే రాధలెంతమందో,, ట్రెండు మారిందే

వారెవా మాయా మశ్చీంద్రా..నీలో ఆ పొగరే నచ్చిందిరా

నిన్నే చూసి బాడీలోన బ్లాస్టింగ్ అవుతుండ్రా..

వెళ్ళిపోయిన రైలు బండి కోసం వేచి చూడాలా

ఈల కొడితే మిస్సు బస్సులెన్నో క్యు లే కడతాయి

పిట పిట బాటిల్ నేను రా..ఇట్టై రా తొందరగావారేవా బస్తీ దొరసానీ తోడా ముస్తాబయ్యింది

గుండె చిటపటమంటూ నీకే

0 comments:

Post a Comment