Song » Vayyari Bhama / వయ్యారి భామ
Song Details:Actor :
Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress :
Preeti Jingani / ప్రీతి జింగాని ,Music Director :
Ramana Gogula / రమణ గోగుల ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Ramana Gogula / రమణ గోగుల ,Song Category : Others
pallavi: vayyAri BAma nI haMsa naDaka eMdukE I toMdara toMdara muddula gumma iMdari muMdara rEpakE nA guMDelO daDadaDa E pillA nI pEru lavlI jAripOkE cEpallE tuLLi jAMpaMDulA unnAvE bulli UriMcake maLLI maLLI vayyari BAma nI haMsa naDaka eMdukE I toMdara toMdara muddula gumma iMdari muMdara rEpakE nA guMDelO daDadaDa caraNaM 1: are enni saigalu cESA dorasAniki kanabaDadE tana kOsamE kadA vEShAlESA signalE rAdE palakaristE saradAgA badulurAdE asalu naDumUgutU UputU siMgAraMgA cUDu A layalu Why doesn't she talk to me? mA sinnODtO UsulADavE silaka Why doesn't she walk with me? I saMTODenakE eLLavE kulukA vayyAri BAma nI haMsa naDaka eMdukE I toMdara toMdara muddula gumma iMdari muMdari rEpakE nA guMDelO daDadaDa caraNaM 2: EM cEstE I cinnAri lilli ErikOri nA ceMtakostuMdi EmistE tanagAli maLLi egurukuMTU oLLO paDutuMdi Ori PreMDu cepparA salahA ShArTurUTu vuMdA lEdA EMdirA I ammaDi tarahA eMta kAlaM nAkIbAdha mana haiTu saripOlEdA tanakanna poDavu kadA mana levalu saMgati telusOlEdO cepparA guruDA pedavinuMci oka navvostE tana sommEM pOdukadA paDucuvONNi konacUputO cUstE arigipOdu kadA why doesn't she look at me? oka cUpu cUDavE ammE INNi why doesn't she care for me? CI koTTi eLLipOkE sinni why doesn't she stop for me? jara AgE AgE AgE rANi why doesn't she just love me? prEmiMcarAdaTE INNi pOni Oh! why doesn't she just love me? pO prEmiMcarAdaTE INNi pOni why doesn't she just love me? prEmiMcarAdaTE bullO INNi why doesn't she just love me? prEmiMcOlammO INNi pOni why doesn't she just love me? Click here to hear the song
పల్లవి: వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ ఏ పిల్లా నీ పేరు లవ్లీ జారిపోకే చేపల్లే తుళ్ళి జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకె మళ్ళీ మళ్ళీ వయ్యరి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ చరణం 1: అరె ఎన్ని సైగలు చేశా దొరసానికి కనబడదే తన కోసమే కదా వేషాలేశా సిగ్నలే రాదే పలకరిస్తే సరదాగా బదులురాదే అసలు నడుమూగుతూ ఊపుతూ సింగారంగా చూడు ఆ లయలు Why doesn't she talk to me? మా సిన్నోడ్తో ఊసులాడవే సిలక Why doesn't she walk with me? ఈ సంటోడెనకే ఎళ్ళవే కులుకా వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందరి రేపకే నా గుండెలో దడదడ చరణం 2: ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి ఏరికోరి నా చెంతకొస్తుంది ఏమిస్తే తనగాలి మళ్ళి ఎగురుకుంటూ ఒళ్ళో పడుతుంది ఓరి ఫ్రెండు చెప్పరా సలహా షార్టురూటు వుందా లేదా ఏందిరా ఈ అమ్మడి తరహా ఎంత కాలం నాకీబాధ మన హైటు సరిపోలేదా తనకన్న పొడవు కదా మన లెవలు సంగతి తెలుసోలేదో చెప్పరా గురుడా పెదవినుంచి ఒక నవ్వొస్తే తన సొమ్మేం పోదుకదా పడుచువోణ్ణి కొనచూపుతో చూస్తే అరిగిపోదు కదా why doesn't she look at me? ఒక చూపు చూడవే అమ్మే ఈణ్ణి why doesn't she care for me? ఛీ కొట్టి ఎళ్ళిపోకే సిన్ని why doesn't she stop for me? జర ఆగే ఆగే ఆగే రాణి why doesn't she just love me? ప్రేమించరాదటే ఈణ్ణి పోని Oh! why doesn't she just love me? పో ప్రేమించరాదటే ఈణ్ణి పోని why doesn't she just love me? ప్రేమించరాదటే బుల్లో ఈణ్ణి why doesn't she just love me? ప్రేమించోలమ్మో ఈణ్ణి పోని why doesn't she just love me? ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment