Tuesday, July 21, 2020

Thammudu » Pedavi Datani      తమ్ముడు » పెదవి దాటని

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Pedavi Datani / పెదవి దాటని

Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Preeti Jingani / ప్రీతి జింగాని  ,Music Director : Ramana Gogula / రమణ గోగుల ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Ramana Gogula / రమణ గోగుల ,  Sunitha / సునీత ,Song Category : Others
pallavi:

    pedavi dATani mATokaTuMdi telusukO sarigA hE hE hE

    aDugutAvani ASagA uMdi aDagavE tvaragA lalalalalA

    aDagarAnidi EmiTi uMdi telupavA sarigA hO hO hO

    manasu cATuna eMduku uMdi teralu tI tvaragA lala lala lA

    manasu ninnE talacukuMTOMdi vinapaDadA dAni goDava

    talacukunE alasipOtOMdA kalusukunE corava lEdA

    ibbaMdipaDi ennALLilA elAga mari

    aMdAla siri oLLo ilA vaccEstE sari hE hE hE

    pedavi dATani mATokaTuMdi telusukO sarigA hE hE hE

    aDugutAvani ASagA uMdi aDagavE tvaragA



caraNaM 1:

    idigidigO kaLLalO cUDu kanapaDadA evvarunnAru

    evarevarO eMdukuMTAru nI varuDE navvutunnADu

    uMDAli nuvvu nUrELLilA cilipi kala

    bAguMdigAni nI kOrika kalaitE ElA hE hE hE



    pedavi dATani mATokaTuMdi telusukO sarigA hE hE hE

    aDugutAvani ASagA uMdi aDagavE tvaragA lalalalalA

    hE kOyilA.. O kOyilA...

    hE kOyilA.. O kOyilA...

    hE kOyilA.. O kOyilA...

    hE kOyilA.. O kOyilA...


 
Click here to hear the song
పల్లవి:

    పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా హే హే హే

    అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా లలలలలా

    అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా హో హో హో

    మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా లల లల లా

    మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ

    తలచుకునే అలసిపోతోందా కలుసుకునే చొరవ లేదా

    ఇబ్బందిపడి ఎన్నాళ్ళిలా ఎలాగ మరి

    అందాల సిరి ఒళ్ళొ ఇలా వచ్చేస్తే సరి హే హే హే

    పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా హే హే హే

    అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా



చరణం 1:

    ఇదిగిదిగో కళ్ళలో చూడు కనపడదా ఎవ్వరున్నారు

    ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు

    ఉండాలి నువ్వు నూరేళ్ళిలా చిలిపి కల

    బాగుందిగాని నీ కోరిక కలైతే ఏలా హే హే హే



    పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా హే హే హే

    అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా లలలలలా

    హే కోయిలా.. ఓ కోయిలా...

    హే కోయిలా.. ఓ కోయిలా...

    హే కోయిలా.. ఓ కోయిలా...

    హే కోయిలా.. ఓ కోయిలా...





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment