Tuesday, July 21, 2020

Thammudu » Medin andhra student      తమ్ముడు » మేడిన్ ఆంధ్ర స్టూడెంట్

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Medin andhra student / మేడిన్ ఆంధ్ర స్టూడెంట్

Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Preeti Jingani / ప్రీతి జింగాని  ,Music Director : Ramana Gogula / రమణ గోగుల ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Ramana Gogula / రమణ గోగుల ,Song Category : Others
pallavi:

    tErArara tArArE rArara tArArErA

    tErArara tArArE rArara tArArErA



    tErArara tArArE rArara tArArErA

    tErArara tArArE rArara tArArErA

    digidigitakataka digidigi takataka digidigi takatakatA

    hOy mEDin AMdhra sTUDeMT aMTE arthaM vivaristA

    naligina Dressu koMta cedirina krApu koMta

    evarU anukOnaMta viMtagA uMTE caltA

    hE digidigitakataka digidigi takataka digidigi takatakatA

    hOy mEDin AMdhra sTUDeMT aMTE arthaM vivaristA

    naligina Dressu koMta cedirina krApu koMta

    evarU anukOnaMta viMtagA uMTE caltA



caraNaM 1:

    lavlI garlsE mA TArgeT riskeMtunnA we don't care

    speed and fast anu sUtraMtOnE sensEShanE sRuShTistAM

    mA sTUDeMT laiPE grETaMTU

    mA sATevarU mari lEraMTU

    tanu talacina panini tappaka cEsE

    AMdhra sTUDeMTs kiMgaMTArO



    hE... digidigitakataka digidigi takataka digidigi takatakatA

    hOy mEDin AMdhra sTUDeMT aMTE arthaM vivaristA

    naligina Dressu koMta cedirina krApu koMta

    evarU anukOnaMta viMtagA uMTE caltA

    hE digidigitakataka digidigi takataka digidigi takatakatA

    hOy mEDin AMdhra sTUDeMT aMTE arthaM vivaristA

    naligina Dressu koMta cedirina krApu koMta

    evarU anukOnaMta viMtagA uMTE caltA



caraNaM 2:

    Rough and tough E mA naijaM raPPADaiDaM mannerism

    Fshion world guys mEmani murisE mItO CAleMj cEstAM

    haiTu veyiTU vEsTaMTU mA mA hArTulO gaTsE besTaMTU

    I kAlaM hIrO AjAnu bAhuDu avanakkarlEdanipistArO



    Hey... Come and get

    Hey... Come and get

    Hey...



    digitakataka digidigi takataka digidigi takatakatA

    hOy mEDin AMdhra sTUDeMT aMTE arthaM vivaristA

    naligina Dressu koMta cedirina krApu koMta

    evarU anukOnaMta viMtagA uMTE caltA

    hE digidigitakataka digidigi takataka digidigi takatakatA

    hOy mEDin AMdhra sTUDeMT aMTE arthaM vivaristA

    naligina Dressu koMta cedirina krApu koMta

    evarU anukOnaMta viMtagA uMTE caltA



    DiskOTek�lO rap and pop every sweeplO lAlipAp

    shock and spark anE sIkreT�tO mI cilakala manasulu dOcEstAM

    mA daring dashing cUpiMci dearest darling anipiMci

    tana dilluku naccina lavarokuruMTE rAkeT spID�tO pOtuMTArO

    Hey...




Click here to hear the song
పల్లవి:

    తేరారర తారారే రారర తారారేరా

    తేరారర తారారే రారర తారారేరా



    తేరారర తారారే రారర తారారేరా

    తేరారర తారారే రారర తారారేరా

    దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా

    హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా

    నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత

    ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా

    హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా

    హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా

    నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత

    ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా



చరణం 1:

    లవ్లీ గర్ల్సే మా టార్గెట్ రిస్కెంతున్నా we don't care

    speed and fast అను సూత్రంతోనే సెన్సేషనే సృష్టిస్తాం

    మా స్టూడెంట్ లైఫే గ్రేటంటూ

    మా సాటెవరూ మరి లేరంటూ

    తను తలచిన పనిని తప్పక చేసే

    ఆంధ్ర స్టూడెంట్స్ కింగంటారో



    హే... దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా

    హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా

    నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత

    ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా

    హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా

    హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా

    నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత

    ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా



చరణం 2:

    Rough and tough ఏ మా నైజం రఫ్ఫాడైడం mannerism

    Fshion world guys మేమని మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం

    హైటు వెయిటూ వేస్టంటూ మా మా హార్టులో గట్సే బెస్టంటూ

    ఈ కాలం హీరో ఆజాను బాహుడు అవనక్కర్లేదనిపిస్తారో



    Hey... Come and get

    Hey... Come and get

    Hey...



    దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా

    హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా

    నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత

    ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా

    హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా

    హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా

    నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత

    ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా



    డిస్కోటెక్�లో rap and pop every sweepలో లాలిపాప్

    shock and spark అనే సీక్రెట్�తో మీ చిలకల మనసులు దోచేస్తాం

    మా daring dashing చూపించి dearest darling అనిపించి

    తన దిల్లుకు నచ్చిన లవరొకురుంటే రాకెట్ స్పీడ్�తో పోతుంటారో

    Hey...


 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment