Song » Kalalo tera / కలలో తెర
Song Details:Actor :
Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress :
Suma Priya / సుమ ప్రియ ,Music Director :
Vidya Sagar / విద్యాసాగర్ ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
kalalO tera ... teeyaalaa teeyaga eda ... vaegaalaa vaegaalalO vaeDi vaeDiMdi vennaMTi vennaMTi naa sOku sOkiMdi ninnaMTi // kalalO tera // aMTukunna teeyani pagaluga pagalu raeyi kaanee challaga challutuMTe valapula jalluga jhallumaMdi hRdayaM, adaraga adaraala madhukeela siggillagaa gilliMdi giligiMta taapaalugaa paaliMchagaa nee veekshaNaM kshaNamaagunaa naa payyedaa // kalalO tera // edala sodala kathalaapoddika poddupoDupu asalae oddika oddikaina muddae vaaDaka vaaDukaina varasae tODika tODaali nayanaalu sirivennelaa nelakoMdi nelavaMka eda kOvelaa vela laenidee viluvainadi nadi chaerina kaDalae idi // kalalO // youtu.be/Fv6hYz4Qmv0
కలలో తెర ... తీయాలా తీయగ ఎద ... వేగాలా వేగాలలో వేడి వేడింది వెన్నంటి వెన్నంటి నా సోకు సోకింది నిన్నంటి // కలలో తెర // అంటుకున్న తీయని పగలుగ పగలు రేయి కానీ చల్లగ చల్లుతుంటె వలపుల జల్లుగ ఝల్లుమంది హృదయం, అదరగ అదరాల మధుకీల సిగ్గిల్లగా గిల్లింది గిలిగింత తాపాలుగా పాలించగా నీ వీక్షణం క్షణమాగునా నా పయ్యెదా // కలలో తెర // ఎదల సొదల కథలాపొద్దిక పొద్దుపొడుపు అసలే ఒద్దిక ఒద్దికైన ముద్దే వాడక వాడుకైన వరసే తోడిక తోడాలి నయనాలు సిరివెన్నెలా నెలకొంది నెలవంక ఎద కోవెలా వెల లేనిదీ విలువైనది నది చేరిన కడలే ఇది // కలలో // youtu.be/Fv6hYz4Qmv0
0 comments:
Post a Comment