Song » Em endukani / ఏం ఎందుకని
Song Details:Actor :
Rammohan / రామ్మోహన్ Actress :
Sandhyarani / సంధ్యారాణి ,
Sukanya / సుకన్య Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
P.B.Srinivas / పి.బి.శ్రీనివాస్ ,
P.Suseela / పి. సుశీల Song Category : Love & Romantic Songs
Chittibaabu : em endukani ? ee siggendukani ? aalu magala madhyanunnadi evariki teliyadu ? ||em || deepamunte siggantivi cheekatainaa siggenduku ? mogga virise teerali siggu vidiche povaali ||em|| ee gadilo nee hrudilo kougililo ee bigilo elaa vundo - emouthundo em cheyaalani neekun do... cheppu ||em|| bhaanu : prakkana cheraadaa ? chelli chekkili nokkaadaa ? prakkana cheraadaa ? chelli chekkili nokkaadaa ? ikkaDanaa ? chekkilinaa ? emitidi ? gillinadaa? pantiki goTiki tedaa ledaa endukule ee bukaayimpulu ? ||em|| pagati vesham naadammaa - raatri naatakam needammaa andukanee.. seetha : andukani? bhaanu : nuvu chesindanthaa cheppali ne cheppinattu nuvu cheyaali ||em||
చిట్టిబాబు : ఏం ఎందుకని ? ఈ సిగ్గెందుకని ? ఆలు మగల మధ్యనున్నది ఎవరికి తెలియదు ? ||ఏం || దీపముంటే సిగ్గంటివి చీకటైనా సిగ్గెందుకు ? మొగ్గ విరిసె తీరాలి సిగ్గు విడిచే పోవాలి ||ఏం|| ఈ గదిలో నీ హ్రుదిలొ కౌగిలిలో ఈ బిగిలొ ఎలా ఉందో - ఏమోతుందో ఎం చేయాలని నీకుం దో... చెప్పు ||ఏం|| భాను : ప్రక్కన చేరాడా ? చెల్లీ చెక్కిలి నొక్కాడా ? ప్రక్కన చేరాడా ? చెల్లీ చెక్కిలి నొక్కాడా ? ఇక్కడనా ? చెక్కిలినా ? ఏమిటిదీ ? గిల్లినదా? పంటికి గొటికి తేడా లేదా ఎందుకులే ఈ బుకాయింపులు ? ||ఏం|| పగటి వేషం నాదమ్మా - రాత్రి నాటకం నీదమ్మా అందుకనీ.. సీత : అందుకని? భాను : నువు చేసిందంతా చెప్పాలి నే చెప్పినట్టు నువు చేయాలి ||ఏం||
0 comments:
Post a Comment