Monday, July 6, 2020

Tene Manasulu (Babu Movies) » Anadi ga jarugurtunna anyayam తేనె మనసులు (బాబూ మూవీస్) » అనాదిగా జరుగుతున్న అన్యాయం

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Anadi ga jarugurtunna anyayam / అనాదిగా జరుగుతున్న అన్యాయం

Song Details:Actor : Krishna / కృష్ణ  ,  Rammohan / రామ్మోహన్ Actress : Sandhya Rani / సంధ్యా రాణి ,  Sukanya / సుకన్య Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : P.Suseela / పి. సుశీల  Song Category : Sad & Patho songs
seetha : 
anaadigaa jaruguthunna 
anyayam idi le 

ademito - ada dante 
maga vaadiki alusule 

anaadigaa jaruguthunna 
anyayam idi le 

evado  okaDannaadani - 
adiye prajaa vaakyamani 

agni vanti ardhaangini 
adavikampe raamudu - 
sree raamudu || anaa|| 

joodamaadi okaraaju 
aali nodinaadu 

satyam satyamani 
oka magadu thana 
satini amminaadu 

ademito - ada dante 
maga vaadiki alusule  ||ana|| 

kaalam maarindannaaru - 
sangham maarindannaaru 

maaraledu maaraledu - 
maga vaari manasulu 

ee manasulu leni chetalu   ||ana||
సీత : 
అనాదిగా జరుగుతున్న 
అన్యాయం ఇదిలే 

అదేమిటో-ఆడ దంటే 
మగవాడికి అలుసులే 

అనాదిగా జరుగుతున్న 
అన్యాయం ఇదిలే 

ఎవడో  ఒకడన్నాడని - 
అదియె ప్రజా వాక్యమని 

అగ్ని వంటి అర్ధాంగిని 
అడవికంపె రాముడు - శ్రీ రాముడు || అనా|| 

జూదమాడి ఒకరాజు 
ఆలినోడినాడు 

సత్యం సత్యమని ఒక మగడు 
తన సతిని అమ్మినాడు 

అదేమిటో - ఆడ దంటే 
మగవాడికి అలుసులే  ||అనా|| 

కాలం మారింద న్నారు - 
సంఘం మారిందన్నారు 

మారలేదు మారలేదు - 
మగవారి మనసులు 

ఈ మనసులు లేని చేతలు   
||అనా||

0 comments:

Post a Comment