Song » Jhun Jhun / ఝుణ్ ఝుణ్
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Jamuna / జమున ,Music Director :
Viswanathan Ramamurthy / విశ్వనాథన్ రామమూర్తి ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Ravu Baalasaraswathi devi / రావు బాలసరస్వతి దేవి ,Song Category : Others
JhuN JhuN kaMkaNamulooga Ghal Ghal kiMkiNulu mrOga kOrika lEDara kooDEnuraa ...JhuN JhuN roopuna kerayainadaanaa jaaNaa nerajaaNaa nenakuru tagudaanaa! nE roopuna kErayainadaanaa jaaNaa nerajaaNaa koorimi meeraa nItO kulikE varamoo labhiMcenu bratukE phaliMcena valapulavala raajaa nannElaraa...JhuN JhuN kanusannala melagEnuraaraa... paruvamu manadEraa raadhaa manOhara vennela vELa virulaaleelaa vennela vELa virulaaleelaa virisi suKhiMtumu paravaSiMtamu soMpuga saMpaMgi jaMpaalalOna JhuN JhuN Click here to hear the song
ఝుణ్ ఝుణ్ కంకణములూగ ఘల్ ఘల్ కింకిణులు మ్రోగ కోరిక లేడర కూడేనురా ...ఝుణ్ ఝుణ్ రూపున కెరయైనదానా జాణా నెరజాణా నెనకురు తగుదానా! నే రూపున కేరయైనదానా జాణా నెరజాణా కూరిమి మీరా నీతో కులికే వరమూ లభించెను బ్రతుకే ఫలించెన వలపులవల రాజా నన్నేలరా...ఝుణ్ ఝుణ్ కనుసన్నల మెలగేనురారా... పరువము మనదేరా రాధా మనోహర వెన్నెల వేళ విరులాలీలా వెన్నెల వేళ విరులాలీలా విరిసి సుఖింతుము పరవశింతము సొంపుగ సంపంగి జంపాలలోన ఝుణ్ ఝుణ్ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment