Tuesday, July 14, 2020

Tenali Ramakrishna » Chesedi Emito      తెనాలి రామకృష్ణ » చేసేది ఏమిటో

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Chesedi Emito / చేసేది ఏమిటో
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Jamuna / జమున ,Music Director : Viswanathan Ramamurthy / విశ్వనాథన్ రామమూర్తి ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
cEsEdi EmiTo cEsEyyi sUTigA
vEseyyipAgA I kOTalO cEsEdi
enni kaShTAlu rAnI naShTAlu gAnI
nI mATa dakkiMcukO bAbayA...bAbayyA cEsEdi



nATEdi okka mokka vEsEdi nUrukommu
komma komma viragabUse vElAdigA ....A... nATEdi
ika kAyali baMgAru kAyalu
BOMcEyAli mI pillakAyalu ika kAyali cEsEdi



rahadAri veMTa mokkanATi peMcarA
kalavADu lEnivADu ninnu talacurA
Buvini taratarAla nIdu pEru nilacurA
panicEyuvADe Palamu nAragiMcurA...Bumini cEsEdi
Click here to hear the song
చేసేది ఏమిటొ చేసేయ్యి సూటిగా
వేసెయ్యిపాగా ఈ కోటలో చేసేది
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ
నీ మాట దక్కించుకో బాబయా...బాబయ్యా చేసేది



నాటేది ఒక్క మొక్క వేసేది నూరుకొమ్ము
కొమ్మ కొమ్మ విరగబూసె వేలాదిగా ....ఆ... నాటేది
ఇక కాయలి బంగారు కాయలు
భోంచేయాలి మీ పిల్లకాయలు ఇక కాయలి చేసేది



రహదారి వెంట మొక్కనాటి పెంచరా
కలవాడు లేనివాడు నిన్ను తలచురా
భువిని తరతరాల నీదు పేరు నిలచురా
పనిచేయువాడె ఫలము నారగించురా...భుమిని చేసేది
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment