Tuesday, July 14, 2020

Tenali Ramakrishna » Akatayi Pillamuka      తెనాలి రామకృష్ణ » ఆకతాయి పిల్లమూక

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Akatayi Pillamuka / ఆకతాయి పిల్లమూక
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Jamuna / జమున ,Music Director : Viswanathan Ramamurthy / విశ్వనాథన్ రామమూర్తి ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ramana / రమణ ,Song Category : Others
Akataayi pillamooka
aMdaala cilakaa
naakEsi choostaaru navvutaarE
ayyayyO naakEsi choostaaru
navvutaarE  Akataayi
calaa maData kaTTukunee
talapaagaa chuTTukuni
veepuna mooTEsukuni
veedhiyeMTa pOtuMTE  Akataayi

kanumukku teerulOna
panivaaDi tanamulOna
kanaraaru naasaaTi
aMdaala cilakaa
goonokaTi daapuriMci
paruvu teesenE
nalugurilO naa batuku
navvula paalcheasenE Akataay
 
Click here to hear the song
ఆకతాయి పిల్లమూక
అందాల చిలకా
నాకేసి చూస్తారు నవ్వుతారే
అయ్యయ్యో నాకేసి చూస్తారు
నవ్వుతారే  ఆకతాయి
చలా మడత కట్టుకునీ
తలపాగా చుట్టుకుని
వీపున మూటేసుకుని
వీధియెంట పోతుంటే  ఆకతాయి



కనుముక్కు తీరులోన
పనివాడి తనములోన
కనరారు నాసాటి
అందాల చిలకా
గూనొకటి దాపురించి
పరువు తీసెనే
నలుగురిలో నా బతుకు
నవ్వుల పాల్చేసెనే ఆకతాయ్
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment