Sunday, July 26, 2020

Sye » Urura ururura      సై » ఊరూర ఉరురుర

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Urura ururura / ఊరూర ఉరురుర

Song Details:Actor : Nitin / నితిన్ ,Actress : Zenilia / జెనిలియా  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Ganga / గంగ  ,  Kalyani Malik (Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి) ,  Vasundhara / వసుంధర ,Song Category : Others
A:gaMgA E.si myATniShOtO DailI trIShos prEma

a: dOmalagUDa,ciMtalakuMTa E.ke .7812

A: ayyappa kaT pIses     DiskauMT 10

calO jiMKAnA grauMDs,gaganA TrAvels aMD TUrs

AcaMTa,kAkinADa,puMganUru,

E.si vIDiyO kOc bassulukalavu pratirOjU

UrUra ururura  UrarUrurU.....

UrUra ururura  UrarUrurU.....

a: toMdarapaDaku suMdaravadanA,Agi  nemmadigA veLLu

iMTikO ceTTu ArOgyAniki tolimeTTu,rASi simeMTu

mIThAlAl BUrmal jain manI leMDars pAn brokars

yas.Ti.Di , ai.yas.Di, lOkal kAl TU rUpIs

vErevar yUgO avar neT vark PAlOs,

bATA bATA bATA bATA  TA....

UrUra ururura  UrarUrurU.....

UrUra ururura  UrarUrurU.....

A: mA pArTI nAyakuNNE gelipiMcaMDi...

maDatamaMcaMcAlu addeku ivvabaDunu...

a: janaSakti plAMTu soMtaM cEsukoMDi.

virigina emukalakukaTlu kaTTabaDunu...

A: baruvutaggAlanukuMTunnArA_ nellUru mes mIls reDI...

a: vANI navaSakti_ bIDI tAgaMDi_AMdrAbyAMk vAri saujanyaMtO

A: pulirAjAki eyiDsostuMdA_ jyOtiShyaM ceppabaDunu

ceyyi cUsi raMgurALLu uMgarAlu ivvabaDunu

UrUra ururura  UrarUrurU.....

UrUra ururura  UrarUrurU.....

A: kukkalu vunnAyi jAgratta_ sumana koccarlakOTa

a: kobbariboMDAM rU|| Aru ,siMhAdri ,nIru mIru....

A: mI carma saMrakShaNaki sauMdaryAniki prins PinAyilnE vADaMDi

a: mI pillala baMgAru BavitavyAniki

ammOniyA PyAMkTaMPAs nE veyyaMDi

A: enkauMTarlannI bUTakAlu

a: suvArta ujjIva kUTamulu

A nAlA iMkokarU AlOcistunnAru....

a: nEnanAlanukunnadaMTOMdevaru....

A: nannE kApI cEstunnAru

a: nAvenakE PAlO avutU naDicEdevarU

A: vaccEdevaru

a: tirigErevaru

A: evarU  vArevaru

UrUra ururura  UrarUrurU.....

UrUra ururura  UrarUrurU.....
Click here to hear the song
ఆ:గంగా ఏ.సి మ్యాట్నిషోతో డైలీ త్రీషొస్ ప్రేమ

అ: దోమలగూడ,చింతలకుంట ఏ.కె .౭౮౧౨

ఆ: అయ్యప్ప కట్ పీసెస్     డిస్కౌంట్ ౧౦

చలో జింఖానా గ్రౌండ్స్,గగనా ట్రావెల్స్ అండ్ టూర్స్

ఆచంట,కాకినాడ,పుంగనూరు,

ఏ.సి వీడియో కోచ్ బస్సులుకలవు ప్రతిరోజూ

ఊరూర ఉరురుర  ఊరరూరురూ.....

ఊరూర ఉరురుర  ఊరరూరురూ.....

అ: తొందరపడకు సుందరవదనా,ఆగి  నెమ్మదిగా వెళ్ళు

ఇంటికో చెట్టు ఆరోగ్యానికి తొలిమెట్టు,రాశి సిమెంటు

మీఠాలాల్ భూర్మల్ జైన్ మనీ లెండర్స్ పాన్ బ్రొకర్స్

యస్.టి.డి , ఐ.యస్.డి, లోకల్ కాల్ టూ రూపీస్

వేరెవర్ యూగో అవర్ నెట్ వర్క్ ఫాలోస్,

బాటా బాటా బాటా బాటా  టా....

ఊరూర ఉరురుర  ఊరరూరురూ.....

ఊరూర ఉరురుర  ఊరరూరురూ.....

ఆ: మా పార్టీ నాయకుణ్ణే గెలిపించండి...

మడతమంచంచాలు అద్దెకు ఇవ్వబడును...

అ: జనశక్తి ప్లాంటు సొంతం చేసుకొండి.

విరిగిన ఎముకలకుకట్లు కట్టబడును...

ఆ: బరువుతగ్గాలనుకుంటున్నారా_ నెల్లూరు మెస్ మీల్స్ రెడీ...

అ: వాణీ నవశక్తి_ బీడీ తాగండి_ఆంద్రాబ్యాంక్ వారి సౌజన్యంతో

ఆ: పులిరాజాకి ఎయిడ్సొస్తుందా_ జ్యోతిష్యం చెప్పబడును

చెయ్యి చూసి రంగురాళ్ళు ఉంగరాలు ఇవ్వబడును

ఊరూర ఉరురుర  ఊరరూరురూ.....

ఊరూర ఉరురుర  ఊరరూరురూ.....

ఆ: కుక్కలు వున్నాయి జాగ్రత్త_ సుమన కొచ్చర్లకోట

అ: కొబ్బరిబొండాం రూ|| ఆరు ,సింహాద్రి ,నీరు మీరు....

ఆ: మీ చర్మ సంరక్షణకి సౌందర్యానికి ప్రిన్స్ ఫినాయిల్నే వాడండి

అ: మీ పిల్లల బంగారు భవితవ్యానికి

అమ్మోనియా ఫ్యాంక్టంఫాస్ నే వెయ్యండి

ఆ: ఎన్కౌంటర్లన్నీ బూటకాలు

అ: సువార్త ఉజ్జీవ కూటములు

ఆ నాలా ఇంకొకరూ ఆలోచిస్తున్నారు....

అ: నేననాలనుకున్నదంటోందెవరు....

ఆ: నన్నే కాపీ చేస్తున్నారు

అ: నావెనకే ఫాలో అవుతూ నడిచేదెవరూ

ఆ: వచ్చేదెవరు

అ: తిరిగేరెవరు

ఆ: ఎవరూ  వారెవరు

ఊరూర ఉరురుర  ఊరరూరురూ.....

ఊరూర ఉరురుర  ఊరరూరురూ.....


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment