Song » Pantam pantam / పంతం పంతం
Song Details:Actor :
Nitin / నితిన్ ,Actress :
Zenilia / జెనిలియా ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Devi Sree Prasad / దేవి శ్రీ ప్రసాద్ ,
Kalyani Malik (Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి) ,
M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి ,
Smitha / హాయ్ రబ్బా స్మిత ,
Tippu / టిప్పు ,Song Category : Others
pa: paMtaM paMtaM paMtaM paMtaM nIdA nAdA hEy soMtaM soMtaMsoMtaM soMtaM nIkA nAkA hEy nI.... Baga Baga Baga tegamarigina raktaM mAdE mAdE hey tega tega tega paikerigina paMdeM mAdE mAde hey.... vEddAM sai.... cUddAMsai.... kattera konalaku kattula monalaku yuddaM sai .... siddaM sai....sai...sai...sai.... ca: kOsEstAM gaDDi,koTTEstAM baMDa, ettEstAM cettannAko... cetta narikEstAM komma, ErEstAM muLLu, tavvEstAM maTTinnAko.. maTTirA nalipEstAM pAta DabbA, DabbAnnAko.... niMpEstAM nITi toTTi_ toTTannAko... madhya madhyalO tiMTAM mirci mAsAlA _ sAlA... holD yuvar TaMg hE hE maiMD yuvar varDs hE hE kyArEjilO teccAM lErA kyA bE jI kyAbEjI nIdA nAdA nIdA nAdA paMtaM nIdA nAdA hEy ca: hEy guppistAM raMgu gIsEstAM haddu gItanu dATi vaccina vADi pAdaM kaT...kaT....kaT..... orEy lEpEstAM baMti...cUpistAM sattA pOTA pOTI nilicAvaMTE bADI PaT PaT PaT.... pekalistAM cEti gOLLu jAgratta viricEstAM rekkalu reMDu beTTeMta.... diMpEstAM pogarunu kAsta.... dikAtAhU tEri Gar kA rAstA tOka muDucukuni jA...jA... ekkaDikO jA...kojjA muy rA muy hE hE... DU Ar Dai hE hE naccEdevaDO caccEdevaDO veyiT aMD sI.... yA veyiT aMD sI Click here to hear the song
ప: పంతం పంతం పంతం పంతం నీదా నాదా హేయ్ సొంతం సొంతంసొంతం సొంతం నీకా నాకా హేయ్ నీ.... భగ భగ భగ తెగమరిగిన రక్తం మాదే మాదే హెయ్ తెగ తెగ తెగ పైకెరిగిన పందెం మాదే మాదె హెయ్.... వేద్దాం సై.... చూద్దాంసై.... కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్దం సై .... సిద్దం సై....సై...సై...సై.... చ: కోసేస్తాం గడ్డి,కొట్టేస్తాం బండ, ఎత్తేస్తాం చెత్తన్నాకొ... చెత్త నరికేస్తాం కొమ్మ, ఏరేస్తాం ముళ్ళు, తవ్వేస్తాం మట్టిన్నాకొ.. మట్టిరా నలిపేస్తాం పాత డబ్బా, డబ్బాన్నాకొ.... నింపేస్తాం నీటి తొట్టి_ తొట్టన్నాకొ... మధ్య మధ్యలో తింటాం మిర్చి మాసాలా _ సాలా... హొల్డ్ యువర్ టంగ్ హే హే మైండ్ యువర్ వర్డ్స్ హే హే క్యారేజిలో తెచ్చాం లేరా క్యా బే జీ క్యాబేజీ నీదా నాదా నీదా నాదా పంతం నీదా నాదా హేయ్ చ: హేయ్ గుప్పిస్తాం రంగు గీసేస్తాం హద్దు గీతను దాటి వచ్చిన వాడి పాదం కట్...కట్....కట్..... ఒరేయ్ లేపేస్తాం బంతి...చూపిస్తాం సత్తా పోటా పోటీ నిలిచావంటే బాడీ ఫట్ ఫట్ ఫట్.... పెకలిస్తాం చేతి గోళ్ళు జాగ్రత్త విరిచేస్తాం రెక్కలు రెండు బెట్టెంత.... దింపేస్తాం పొగరును కాస్త.... దికాతాహూ తేరి ఘర్ కా రాస్తా తోక ముడుచుకుని జా...జా... ఎక్కడికో జా...కొజ్జా ముయ్ రా ముయ్ హే హే... డూ ఆర్ డై హే హే నచ్చేదెవడో చచ్చేదెవడో వెయిట్ అండ్ సీ.... యా వెయిట్ అండ్ సీ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment