Song » Gotlo undi bellam mukka / గూట్లో వుంది బెల్లం ముక్క
Song Details:Actor :
Nitin / నితిన్ ,Actress :
Zenilia / జెనిలియా ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Malathi Lakshman / మాలతి లక్ష్మణ్ ,
Tippu / టిప్పు ,Song Category : Others
A: gUTlO vuMdi bellaM mukka guTTuguTTugA... nOTlO peDitE nAnutuMdi mettamettagA ||gUTlO|| ammanaDigitE UhU ...aMdi.... alluMDiMTikE pO pO aMdi bellaM peDatAvO ekkaDa sunnaM peDatAvO nIku daMDaM peDatA... daya cuDamaMTA... a: rOTlO vuMdi kobbari cekka beTTu beTTugA rOkali paDitE loMgutuMdi biTTu biTTugA... attanaDigitE navvEsiMdi... maradaliMTikE pO pommaMdo... kobbari peDatAvO araci bobbalu peDatAvO... nIku sAyaMguMTA... laujeTTamaMTA... a: ceMpaku cAreDu kannulu dAnA cElOkostAvA.... veccani veccani vennela kUnA vATEskuMTAvA nI aMdaM kASmIrI pUlagaMdhaM vEsiMdI prEmabaMdhaM O ... ne^^ajANA....! A: kattera cUpula tittirigADA valalO paDatAnA... tikkani rEpitE Takkari vADA oLLO paDatAnA... are paMdeM ... nI burra kAsta maMdaM_ kavi tikkana rAsina kaMdaM ....jAjArE jAnA! a: nE noppanu aMTE A: maunaMguMTA... a: nE rAnaMTE... A: nEnE vastA... a: kAdani aMTAvO mudduga aunani aMTAvO... ninnu vEDukuMTA daya cUDamaMTA... hA..ha...ha... ||gUTlO|| A: alakalu vastE cilakani paTTE sIkrET cebutAlE... buggana pusina bUrelu reMDU kAnuka istAlE OrayyO kOrikElA cUDakayyO _kovvUri hanumaMtayyO sayyarE sayyO a: remmala cATuna cummalu peDitE gamuna vuMTAvA cimmili mekkina timmiri bommani cEtiki istAvA... sirikoMDA_ pUnA dAnimmapaMDA_ puttUri kalakaMDA...uMTAlE aMDA...! A: nEtippalu peDitE... a: kallO kostA... A: OyassaMTE... a; oLLO kostA... A: ettuku pOtAvO mattuga hattuku pOtAvO nEnu nI veMTuMTA....nI bAMcanaMTA.... ||gUTlO|| Click here to hear the song
ఆ: గూట్లో వుంది బెల్లం ముక్క గుట్టుగుట్టుగా... నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా ||గూట్లో|| అమ్మనడిగితే ఊహూ ...అంది.... అల్లుండింటికే పో పో అంది బెల్లం పెడతావో ఎక్కడ సున్నం పెడతావో నీకు దండం పెడతా... దయ చుడమంటా... అ: రోట్లో వుంది కొబ్బరి చెక్క బెట్టు బెట్టుగా రోకలి పడితే లొంగుతుంది బిట్టు బిట్టుగా... అత్తనడిగితే నవ్వేసింది... మరదలింటికే పో పొమ్మందొ... కొబ్బరి పెడతావో అరచి బొబ్బలు పెడతావో... నీకు సాయంగుంటా... లౌజెట్టమంటా... అ: చెంపకు చారెడు కన్నులు దానా చేలోకొస్తావా.... వెచ్చని వెచ్చని వెన్నెల కూనా వాటేస్కుంటావా నీ అందం కాశ్మీరీ పూలగంధం వేసిందీ ప్రేమబంధం ఓ ... నెఅజాణా....! ఆ: కత్తెర చూపుల తిత్తిరిగాడా వలలో పడతానా... తిక్కని రేపితే టక్కరి వాడా ఒళ్ళో పడతానా... అరె పందెం ... నీ బుర్ర కాస్త మందం_ కవి తిక్కన రాసిన కందం ....జాజారే జానా! అ: నే నొప్పను అంటే ఆ: మౌనంగుంటా... అ: నే రానంటే... ఆ: నేనే వస్తా... అ: కాదని అంటావో ముద్దుగ ఔనని అంటావో... నిన్ను వేడుకుంటా దయ చూడమంటా... హా..హ...హ... ||గూట్లో|| ఆ: అలకలు వస్తే చిలకని పట్టే సీక్రేట్ చెబుతాలే... బుగ్గన పుసిన బూరెలు రెండూ కానుక ఇస్తాలే ఓరయ్యో కోరికేలా చూడకయ్యో _కొవ్వూరి హనుమంతయ్యో సయ్యరే సయ్యో అ: రెమ్మల చాటున చుమ్మలు పెడితే గమున వుంటావా చిమ్మిలి మెక్కిన తిమ్మిరి బొమ్మని చేతికి ఇస్తావా... సిరికొండా_ పూనా దానిమ్మపండా_ పుత్తూరి కలకండా...ఉంటాలే అండా...! ఆ: నేతిప్పలు పెడితే... అ: కల్లో కొస్తా... ఆ: ఓయస్సంటే... అ; ఒళ్ళో కొస్తా... ఆ: ఎత్తుకు పోతావో మత్తుగ హత్తుకు పోతావో నేను నీ వెంటుంటా....నీ బాంచనంటా.... ||గూట్లో|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment