
Song » Appudappudu / అప్పుడప్పుడు
Song Details:Actor :
Nitin / నితిన్ ,Actress :
Zenilia / జెనిలియా ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Lucky Ali / లక్కీ అలీ ,
Sumangali / సుమంగళి ,Song Category : Others
pa: appuDappuDu appuDappuDu ilAga ilAga ilAga ilAga ilAga ilAga appuDappuDu appuDappuDu ilAga ilAga ilAga ilAga ilAga ilAga appuDappuDu appuDappuDu ilAga ilAga ilAga ilAga ilAga ilAga appuDappuDu guMDecappuDu elAgOlA idEnEmO idEnEmO adaMTE analEni O BAvamO... ilAga ilAga ilAga ilAga ilAga ilAga ilAga ilAga ilAga appuDappuDu appuDappuDu appuDappuDu appuDappuDu appuDappuDu appuDappuDu appuDappuDu appuDappuDu a: kAsEpu kOpaM lalalalalala laila laila lAy kAsEpu navvu lalalalalala laila laila lAy kAsEputApaM_ kAsEpu virahaM kAstaMta beTTu_ EmeruganaTTu_ tega tiTTukuMTU_ kUDAnE vuMTU ilAga ilAga ilAga ilAga ilAga ilAga ilAga appuDappuDU...appu...Dappu...Dappu...DU A: aihET yU sOmac _na na na na na nay nay nay nay nay ai hET yU TU mac_ ya ya ya ya yayyA yyA yyA yyA.... a: ai lav yU sOmac ani evaru annArE nI dAri nIdE_ nA tIru nAdE... A : nA mATakEmO ardhAlu vErE... ilAga ilAga ilAga ilAga ilAga ilAga ilAga ilAga ilAga ilAga Click here to hear the song
ప: అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ అప్పుడప్పుడు గుండెచప్పుడు ఎలాగోలా ఇదేనేమో ఇదేనేమో అదంటే అనలేని ఓ భావమో... ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అ: కాసేపు కోపం లలలలలల లైల లైల లాయ్ కాసేపు నవ్వు లలలలలల లైల లైల లాయ్ కాసేపుతాపం_ కాసేపు విరహం కాస్తంత బెట్టు_ ఏమెరుగనట్టు_ తెగ తిట్టుకుంటూ_ కూడానే వుంటూ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ అప్పుడప్పుడూ...అప్పు...డప్పు...డప్పు...డూ ఆ: ఐహేట్ యూ సోమచ్ _న న న న న నయ్ నయ్ నయ్ నయ్ నయ్ ఐ హేట్ యూ టూ మచ్_ య య య య యయ్యా య్యా య్యా య్యా.... అ: ఐ లవ్ యూ సోమచ్ అని ఎవరు అన్నారే నీ దారి నీదే_ నా తీరు నాదే... ఆ : నా మాటకేమో అర్ధాలు వేరే... ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment