Saturday, July 18, 2020

Swathimutyam » Pattusera Testanane      స్వాతి ముత్యం » పట్టుసీర తెస్తననీ

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Pattusera Testanane / పట్టుసీర తెస్తననీ

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Raadhika / రాధిక ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : S p balu / యస్ పి బాలు ,  S p sailaja / యస్.పి. శైలజ  ,Song Category : Others
పట్టుసీర తెస్తననీ ఈ…….

పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా

పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా

గట్టు సేరేదాకా అట్టగే ఉండు పట్టపగలల్లే ఓ సందమామా

పట్టపగలల్లే ఓ సందమామా…

తన్ననానె నానా తానానెనానా

తన్ననానా…

తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు మావా

తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు మావా



ఆలినయ్యేదాకా వెల్లిపోమాకా ఎన్నెలమ్మతోడూ ఓ సందమామా

ఎన్నెలమ్మ ఓయ్ తోడూ ఓ సందమామా



ఎన్నెలమ్మ ఆ అబ్బా.
paTTusIra testananI I…….

paTTusIra testananI paDavEsukelliMDu mAvA

paTTusIra testananI paDavEsukelliMDu mAvA

gaTTu sErEdAkA aTTagE uMDu paTTapagalallE O saMdamAmA

paTTapagalallE O saMdamAmA…

tannanAne nAnA tAnAnenAnA

tannanAnA…

tALiboTTu testananI tALLarEvukeLLiMDu mAvA

tALiboTTu testananI tALLarEvukeLLiMDu mAvA



AlinayyEdAkA vellipOmAkA ennelammatODU O saMdamAmA

ennelamma Oy tODU O saMdamAmA



ennelamma A abbA.

0 comments:

Post a Comment