Friday, July 24, 2020

Swathimutyam » Manasu palike      స్వాతి ముత్యం » మనసు పలికే

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Manasu palike / మనసు పలికే

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Raadhika / రాధిక ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi:

manasu palikE

manasu palikE

maunagItaM

maunagItaM

manasu palikE mauna gItaM nIDE

mamatalolikE

mamatalolikE

svAtimutyaM

svAtimutyaM

mamatalolikE svAtimutyaM nIvE

aNuvu aNuvu praNaya madhuvu

aNuvu aNuvu praNaya madhuvu

tanuvu sumadhanuvu

.......manasu palikE mauna gItaM nIDE

mamatalolikE svAtimutyaM nIvE
caraNaM:

Sirasupaini gaMganai marula jalakAlADanI

marula jalakAlADanI

A.................

sagamu mEna girijanai pagalu rEyi odaganI

pagalu rEyI odaganI

A...............

hRudaya mELanalO madhura lAlanalO

veligipOnanI rAga dIpaM

veligipOni rAga dIpaM

vEyi janmalugA
manasu palikE mauna gItaM

nEDE

mamatalolikE svAtimutyaM

nIvE

A............
caraNaM:

kAnarAni prEmakE OnamAlu diddanI

OnamAlu diddanI

I............

pedavipaini muddunai modaTi tIpi addanI

modaTi tIpi.........

lalita yAminilO kalala kaumudilO

lalita yAminilO kalala kaumudilO

karigipOni kAlamaMtA

kaugiliMtalugA.............
manasu palikE

manasu palikE

maunagItaM

maunagItaM

manasu palikE mauna gItaM nEDE

mamatalolikE 

mamatalolikE

svAtimutyaM

mamatalolikE svAtimutyaM

nIvE

aNuvu aNuvu praNaya madhuvu

aNuvu aNuvu praNaya madhuvu

tanuvu sumadhanuvu
 
Click here to hear the song
పల్లవి:

మనసు పలికే

మనసు పలికే

మౌనగీతం

మౌనగీతం

మనసు పలికే మౌన గీతం నీడే

మమతలొలికే

మమతలొలికే

స్వాతిముత్యం

స్వాతిముత్యం

మమతలొలికే స్వాతిముత్యం నీవే

అణువు అణువు ప్రణయ మధువు

అణువు అణువు ప్రణయ మధువు

తనువు సుమధనువు

.......మనసు పలికే మౌన గీతం నీడే

మమతలొలికే స్వాతిముత్యం నీవే
చరణం:

శిరసుపైని గంగనై మరుల జలకాలాడనీ

మరుల జలకాలాడనీ

ఆ.................

సగము మేన గిరిజనై పగలు రేయి ఒదగనీ

పగలు రేయీ ఒదగనీ

ఆ...............

హృదయ మేళనలో మధుర లాలనలో

వెలిగిపోననీ రాగ దీపం

వెలిగిపోని రాగ దీపం

వేయి జన్మలుగా
మనసు పలికే మౌన గీతం

నేడే

మమతలొలికే స్వాతిముత్యం

నీవే

ఆ............
చరణం:

కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ

ఓనమాలు దిద్దనీ

ఈ............

పెదవిపైని ముద్దునై మొదటి తీపి అద్దనీ

మొదటి తీపి.........

లలిత యామినిలో కలల కౌముదిలో

లలిత యామినిలో కలల కౌముదిలో

కరిగిపోని కాలమంతా

కౌగిలింతలుగా.............
మనసు పలికే

మనసు పలికే

మౌనగీతం

మౌనగీతం

మనసు పలికే మౌన గీతం నేడే

మమతలొలికే 

మమతలొలికే

స్వాతిముత్యం

మమతలొలికే స్వాతిముత్యం

నీవే

అణువు అణువు ప్రణయ మధువు

అణువు అణువు ప్రణయ మధువు

తనువు సుమధనువు
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment