Monday, July 6, 2020

Swathimutyam » Chinnari Ponnari స్వాతి ముత్యం » చిన్నారి పొన్నారి

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Chinnari Ponnari / చిన్నారి పొన్నారి

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ Actress : Raadhika / రాధిక Music Director : Ilayaraja / ఇళయరాజా Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ  Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి Song Category : Others
cinnAri ponnAri kiTTayya ninnevaru koTTArayya -2

amma nannu koTTiMdi bAbOy amma nannu tiTTiMdi bAbO 

UrukO nA nAnna ninnUraDiMca nEnunnA  cinnAri



nallanayya kanarAka tellavArlu nidaroka 

talli manasu tAneMta tallaDilli pOyiMdO 

vennakai doMgalA veLlitivEmO  mannutini cATugA dAgitivEmO 

amma mannutinaMga nE cicuvunO  AkoMtinO  vellinO cUdu nOlu A^^A 

verridi ammErA A^^A^^A^^a verridi ammEra piccidAmE kOpaMrA 

paccikoTTi veldAmmA bUcikicci pOdAmA 

vU vU huhu huhu ElupOttOMdi nAkEDupOttOMdi 

paccikoTTipOyAmA  pAlevalu istAru bUcADiki iccAmA buvvevalu peDatAlu  ceppu 

ammatOnE uMTAmu ammanodili pOlEmu  annamaina tiMTAmu tannulaina tiMTAmu 

kottamma kottu bAgA kottu iMkA kottu kottu  cinnAri



cinnavADa vaitEnu ceyyetti koTTenu peddavADavaitEnu buddhimati nErpenu 

yaSOdanu kAnurA ninu daMDiMca satyanu kAnurA ninu sAdhiMca  

evaru nuvvani I I ..... evvaru nuvvani nannu aDugaku 

evaru kAnani viDici veLlaku nannu viDici veLlaku 

veLLamu veLLamulEmma cinnAri


 
Click here to hear the song
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య -2

అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబో 

ఊరుకో నా నాన్న నిన్నూరడించ నేనున్నా  చిన్నారి



నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరొక 

తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో 

వెన్నకై దొంగలా వెళ్లితివేమో  మన్నుతిని చాటుగా దాగితివేమో 

అమ్మ మన్నుతినంగ నే చిచువునో  ఆకొంతినో  వెల్లినో చూదు నోలు ఆఆ 

వెర్రిది అమ్మేరా ఆఆఆఅ వెర్రిది అమ్మేర పిచ్చిదామే కోపంరా 

పచ్చికొట్టి వెల్దామ్మా బూచికిచ్చి పోదామా 

వూ వూ హుహు హుహు ఏలుపోత్తోంది నాకేడుపోత్తోంది 

పచ్చికొట్టిపోయామా  పాలెవలు ఇస్తారు బూచాడికి ఇచ్చామా బువ్వెవలు పెడతాలు  చెప్పు 

అమ్మతోనే ఉంటాము అమ్మనొదిలి పోలేము  అన్నమైన తింటాము తన్నులైన తింటాము 

కొత్తమ్మ కొత్తు బాగా కొత్తు ఇంకా కొత్తు కొత్తు  చిన్నారి



చిన్నవాడ వైతేను చెయ్యెత్తి కొట్టెను పెద్దవాడవైతేను బుద్ధిమతి నేర్పెను 

యశోదను కానురా నిను దండించ సత్యను కానురా నిను సాధించ  

ఎవరు నువ్వని ఈ ఈ ..... ఎవ్వరు నువ్వని నన్ను అడుగకు 

ఎవరు కానని విడిచి వెళ్లకు నన్ను విడిచి వెళ్లకు 

వెళ్ళము వెళ్ళములేమ్మ చిన్నారి


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment