Friday, July 24, 2020

Swathi Kiranam » Sruthi Neevu      స్వాతి కిరణం » శ్రుతి నీవు

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Sruthi Neevu / శ్రుతి నీవు

Song Details:Actor : Mammooty / మమ్ముట్టి ,Actress : Raadhika / రాధిక ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Vani Jayaram / వాణి జయరాం  ,Song Category : Others
Sruti nIvu gati nIvu I nAkRuti nIvu BAratI

Sruti nIvu gati nIvu I nAkRuti nIvu BAratI

I nAkRuti nIvu BAratI  

I nAkRuti nIvu BAratI  
Sruti nIvu gati nIvu I nAkRuti nIvu BAratI

dhRuti nIvu dyuti nIvu SaraNAgati  nIvu BAratI 

dhRuti nIvu dyuti nIvu SaraNAgati  nIvu BAratI

SaraNAgati  nIvu BAratI 

nI padamulottina padamu I padamu nitya kaivalya padamu

nI koluvu kUrina tanuvu I tanuvu nigamArdha nidhulunna nelavu

kOrina migilina kOrikEmI ninu koniyADu kRutula pennidhi tappa

cErinA  ika cEru vunnadEmI nI SrIcaraNa divya sannidhi tappa

Sruti nIvu

SrInAdha kavinAdha SRuMgAra kavitA taraMgAlu nI sPUrtulE

ala annamAcArya kala vAni alariMcu kIrtanalu nI kIrtulE  

SrInAdha kavinAdha SRuMgAra kavitA taraMgAlu nI sPUrtulE

ala annamAcArya kala vAni alariMcu kIrtanalu nI kIrtulE  

tyAgayya gaLasIma rAvillinA anaMtarAgAlu nI mUrtulE

nI karuNa nelakonna prati racanaM jananI BAvatAraka maMtrAkSharaM

Sruti nIvu  
 
Click here to hear the song
శ్రుతి నీవు గతి నీవు 

ఈ నా కృతి నీవు భారతీ

ధృతి నీవు ద్యుతి నీవు 

శరణాగతి  నీవు భారతీ

ధృతి నీవు ద్యుతి నీవు 

శరణాగతి  నీవు భారతీ

శరణాగతి  నీవు భారతీ

నీ పదములొత్తిన పదము ఈ పదము 

నిత్య కైవల్య పథము

నీ కొలువు కూరిన తనువు ఈ తనువు 

నిగమార్ధ నిధులున్న నెలవు

కోరిన మిగిలిన కోరికేమీ 

నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప

చేరినా  ఇక చేరు వున్నదేమీ 

నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప

// శ్రుతి నీవు //

శ్రీనాధ కవినాధ 

శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే

అల అన్నమాచార్య 

కల వాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే 

శ్రీనాధ కవినాధ 

శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే

అల అన్నమాచార్య 

కల వాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే 

త్యాగయ్య గళసీమ 

రాజిల్లినా అనంతరాగాలు నీ మూర్తులే

నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం 

జననీ భావతారక మంత్రాక్షరం

// శ్రుతి నీవు //
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment