Friday, July 24, 2020

Swathi Kiranam » Sangeetha Sahitya      స్వాతి కిరణం » సంగీత సాహిత్య

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Sangeetha Sahitya / సంగీత సాహిత్య

Song Details:Actor : Mammooty / మమ్ముట్టి ,Actress : Raadhika / రాధిక ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
saMgIta sAhitya samalaMkRutE   2

svararAga saMyOga samaBUSitE   2

hE BArati manasA smarAmi  2

SrI BAratI SirasA namAmi  2
caraNaM:

vEda vEdAMta vanavAsinI

pUrNa SaSi hAsinI

nAda nAdAMta parivEShinaNI

AtmA saMBAShiNI

vEda vEdAMta vanavAsinI pUrNa SaSi hAsinI

nAda nAdAMta parivEShiNI Atmata saMBAShiNI   
vyAsa vAlmIki vAgdAyinI

vyAsa vAlmIki vAgdAyinI  

j~jAna vallI samullAsinI    saMgIta 
brahma rasanAgra saMcAriNI

Bavya Pala kAriNI

nitya caitanya nija rUpiNI

satya saMdIpinI

brahma rasanAgra saMcAriNI

Bavya Pala kAriNI

nitya caitanya nija rUpiNI satya saMdIpinI 
sakala kaLA samunvEShiNI

sarvarasaBAva saMjIvinI...

saMgIta sAhitya samalaMkRutE

svararAga padayOga samaBUShitE

sA rigamA, rIgamapA, pamadA, nidasA ripasA rIsA
 
Click here to hear the song
సంగీత సాహిత్య సమలంకృతే   2

స్వరరాగ సంయోగ సమభూశితే   2

హే భారతి మనసా స్మరామి  2

శ్రీ భారతీ శిరసా నమామి  2
చరణం:

వేద వేదాంత వనవాసినీ

పూర్ణ శశి హాసినీ

నాద నాదాంత పరివేషినణీ

ఆత్మా సంభాషిణీ

వేద వేదాంత వనవాసినీ పూర్ణ శశి హాసినీ

నాద నాదాంత పరివేషిణీ ఆత్మత సంభాషిణీ   
వ్యాస వాల్మీకి వాగ్దాయినీ

వ్యాస వాల్మీకి వాగ్దాయినీ  

జ్ఞాన వల్లీ సముల్లాసినీ    సంగీత 
బ్రహ్మ రసనాగ్ర సంచారిణీ

భవ్య ఫల కారిణీ

నిత్య చైతన్య నిజ రూపిణీ

సత్య సందీపినీ

బ్రహ్మ రసనాగ్ర సంచారిణీ

భవ్య ఫల కారిణీ

నిత్య చైతన్య నిజ రూపిణీ సత్య సందీపినీ 
సకల కళా సమున్వేషిణీ

సర్వరసభావ సంజీవినీ...

సంగీత సాహిత్య సమలంకృతే

స్వరరాగ పదయోగ సమభూషితే

సా రిగమా, రీగమపా, పమదా, నిదసా రిపసా రీసా


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment