Monday, July 20, 2020

Swarnakamalam » Kottaga Rekkalochenaa      స్వర్ణకమలం » కొత్తగా రెక్కలొచ్చెనా

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Kottaga Rekkalochenaa / కొత్తగా రెక్కలొచ్చెనా
Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Bhanupriya / భాను ప్రియ ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi:

A A A A A A A A

kottagA rekkaloccenA!

gUTilOni guvvapillaki

mettagA rEku viccenA

mettagA rEku viccenA

kommacATuvunna kannemalliki

kommacATuvunna kannemalliki

kottagA rekkaloccenA

mettagA rEku viccenA
caraNaM:

koMDadAri mArciMdi koMTevAgu jOru

kulukulennO nErciMdi kaliki ETi nIru

aha AhahahA hahahahA A A

koMDadAri mArcidi koMTevAgu jOru

kulukulennO nErciMdi kaliki ETi nIru

baMDarALLa hOru mAri paMTacEla pATalUri

baMDarALLa hOru mAri paMTacEla pATalUri

mEGAla rAgAla mAgANi UgElA

siriciMdu lEsiMdi kanuviMdu cEsiMdi

kottagA rekkaloccenA mettagA rEku viccenA
caraNaM:

vedurulOki odigiMdi kudurulEni gAli

edurulEka edigiMdi madhuragAnakELi

aha ahahahA A A ahahahA

vedurulOki odigiMdi kuduru lEni gAli

edurulEka edigiMdi madhuragAnakELi

BAShalOna rAyalEni rAsalIla rEyilOni

BAShalOna rAyalEni rAsalIla rEyilOni

yamunA taraMgAla kamanIya SRuMgAra

kaLalennO cUpiMdi kalalennO rEpiMdi  kottagA


 
Click here to hear the song
పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

కొత్తగా రెక్కలొచ్చెనా!

గూటిలోని గువ్వపిల్లకి

మెత్తగా రేకు విచ్చెనా

మెత్తగా రేకు విచ్చెనా

కొమ్మచాటువున్న కన్నెమల్లికి

కొమ్మచాటువున్న కన్నెమల్లికి

కొత్తగా రెక్కలొచ్చెనా

మెత్తగా రేకు విచ్చెనా
చరణం:

కొండదారి మార్చింది కొంటెవాగు జోరు

కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు

అహ ఆహహహా హహహహా ఆ ఆ

కొండదారి మార్చిది కొంటెవాగు జోరు

కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు

బండరాళ్ళ హోరు మారి పంటచేల పాటలూరి

బండరాళ్ళ హోరు మారి పంటచేల పాటలూరి

మేఘాల రాగాల మాగాణి ఊగేలా

సిరిచిందు లేసింది కనువిందు చేసింది

కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
చరణం:

వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి

ఎదురులేక ఎదిగింది మధురగానకేళి

అహ అహహహా ఆ ఆ అహహహా

వెదురులోకి ఒదిగింది కుదురు లేని గాలి

ఎదురులేక ఎదిగింది మధురగానకేళి

భాషలోన రాయలేని రాసలీల రేయిలోని

భాషలోన రాయలేని రాసలీల రేయిలోని

యమునా తరంగాల కమనీయ శృంగార

కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది  కొత్తగా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment