Friday, July 10, 2020

Swarakalpana » Sarigamapadanini nee daanini      స్వరకల్పన » సరిగమపదనిని నీ దానినీ

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Sarigamapadanini nee daanini / సరిగమపదనిని నీ దానినీ
Song Details:Actor : Edida Sriram / ఏడిద శ్రీరామ్ ,Actress : Seetha / సీత ,Music Director : Ganagai Amaran / గంగై అమరన్ ,Lyrics Writer : Jonnavithulla / జొన్నవిత్తుల ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Special Experimental Songs

పల్లవి :

 ఆమె: సరిగమపదనిని నీ దానినీ (2)

 సరిగా సాగనీ నీ దారినీ

 సరిగమపదనిని నీ దానినీ

 అతడు: దాగని నిగనిగ ధగధగమని

 దా మరి మానిని సరిదారిని (2)

 చరణం : 

 ఆ: సామసాగరిని సాగనీ నీ దరినీ (2)

 పదమని మరి నీ సగమని

 అ: నీదాపామని పాదని సాదని  (2)

 గరిమగ మగనిగ మరి మరి సాగనీ

 ఆ: సరిగమపదనిని నీ దానినీ

 అ: దా మరి మానిని సరి దారిని

 

 చరణం : 

 అ: నిగమాగమాపగా నీ సరిగ గాగా (2)

 సరిగమపదనీ గనిగా దా (2)

 ఆ: నీ గరిమని గని నీదరిని మని (2)

 సాగనీ సమపద సమాగమమని

 అ: దాగని నిగనిగ ధగధగమనీ

 దా మరి మానిని సరి దారినీ (2)

 ఆ: సరిగమపదనిని నీ దానిని (2)

 సరిగా సాగనీ నీ దారినీ

 సరిగమపదనిని నీ దానినీ

0 comments:

Post a Comment