Wednesday, July 29, 2020

Swarabhishekam » VEnugana      స్వరాభిషేకం » వేణు గాన

July 29, 2020 Posted by Publisher , No comments

Song » VEnugana / వేణు గాన

Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Laya / లయ ,Music Director : Vidya Sagar / విద్యాసాగర్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,  Sujatha / సుజాత ,Song Category : Others
sAkI: kastUrI tilakaM lalATa PalakE
vakShasdhalE kaustuBaM nAsAgrE nava mauktikaM
karatalE vENuM
pa||vENu gAna sammOhanaM _vElimIda gOvardhanaM
vrEpallE mA naMdanaM_ vEnOLLa nI kIrtanaM
a||pa|| AShADa mEGAlocci AnaMdAla jallE kurisE AlArE...||vENu||
ca: pAlacaTTi nettineTTi ammabOtE kiTTayyA
ElupeTTi eMgili cEttaDu...eTTAgammO..iMkeTTagammo
mATucUsi maDulOna munagabOtE kiTTayya
sIralu guMji sakkagOtaDu...eTTagammA..iMkeTTagammo
Ere kOka nIrE raika aMTADammo
vacanaM: aTtAgani aMTAmuTTanaTTu vuMdAmaMTE
ca||muripAlu poMgistE pAleMdukaMTADu...Olammo
siggocci cuTTEstE cIreMdukaMTADu...Olammo
buTuku buTuku bugga gilli pOyinaTTu
siTuku siTuku sinuku mudduliccinaTTu ||buTuku||
vayasu pacci tAkinaTTu_ manasu gicci pOyinaTTu
AlArE AlArE AnaMdabAla
aMdAla kiTTayyatO paMtAla hELa|| AlArE||  ||vENugAna||
ca:kRuShNA mukuMdA murArI
naNda yaSOdAnaMdanunaku navamadana dEvunaku gObbiLLO
caMdana carcita nIladEha gaganAla sogasuku gobbiLLO
usurugAlulanu vedurupATalugA||2||
paluku vENuvuku gobbiLLO
ETimIda ennellO ennelaMTi kannullO
kannegaMTi sannallO sannajAji ginnellO
vEdamaMtA vennalAgA karigE vELllO ||2||
E gIta bOdhistAvO evvari gIta mArustAvO naMdArE ||vENugAna||
సాకీ: కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్ధలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం
కరతలే వేణుం
ప||వేణు గాన సమ్మోహనం _వేలిమీద గోవర్ధనం
వ్రేపల్లే మా నందనం_ వేనోళ్ళ నీ కీర్తనం
అ||ప|| ఆషాడ మేఘాలొచ్చి ఆనందాల జల్లే కురిసే ఆలారే...||వేణు||
చ: పాలచట్టి నెత్తినెట్టి అమ్మబోతే కిట్టయ్యా
ఏలుపెట్టి ఎంగిలి చేత్తడు...ఎట్టాగమ్మో..ఇంకెట్టగమ్మొ
మాటుచూసి మడులోన మునగబోతే కిట్టయ్య
సీరలు గుంజి సక్కగోతడు...ఎట్టగమ్మా..ఇంకెట్టగమ్మొ
ఏరె కోక నీరే రైక అంటాడమ్మొ
వచనం: అట్తాగని అంటాముట్టనట్టు వుందామంటే
చ||మురిపాలు పొంగిస్తే పాలెందుకంటాడు...ఓలమ్మొ
సిగ్గొచ్చి చుట్టేస్తే చీరెందుకంటాడు...ఓలమ్మొ
బుటుకు బుటుకు బుగ్గ గిల్లి పోయినట్టు
సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు ||బుటుకు||
వయసు పచ్చి తాకినట్టు_ మనసు గిచ్చి పోయినట్టు
ఆలారే ఆలారే ఆనందబాల
అందాల కిట్టయ్యతో పంతాల హేళ|| ఆలారే||  ||వేణుగాన||
చ:కృష్ణా ముకుందా మురారీ
నణ్ద యశోదానందనునకు నవమదన దేవునకు గోబ్బిళ్ళో
చందన చర్చిత నీలదేహ గగనాల సొగసుకు గొబ్బిళ్ళో
ఉసురుగాలులను వెదురుపాటలుగా||౨||
పలుకు వేణువుకు గొబ్బిళ్ళో
ఏటిమీద ఎన్నెల్లో ఎన్నెలంటి కన్నుల్లో
కన్నెగంటి సన్నల్లో సన్నజాజి గిన్నెల్లో
వేదమంతా వెన్నలాగా కరిగే వేళ్ల్లో ||౨||
ఏ గీత బోధిస్తావో ఎవ్వరి గీత మారుస్తావో నందారే ||వేణుగాన||

0 comments:

Post a Comment