Tuesday, July 14, 2020

Swarabhishekam » Samaanamevvaru      స్వరాభిషేకం » సమానమెవ్వరు

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Samaanamevvaru / సమానమెవ్వరు

Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Laya / లయ ,Music Director : Vidya Sagar / విద్యాసాగర్  ,Lyrics Writer : Samavedam Shanmukha Sharma / సామవేదం షణ్ముఖ శర్మ  ,Singer : Chitra / చిత్ర  ,  Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,  Sriram Parthasarathy / శ్రీరామ్ పార్దసారధి ,Song Category : Others
samAnamevvaru nIkila umA ramaNA
pAhi pAhI OyI SrIcaraNA
ramA vinOdi vallaBA namAmi svara sumABAraNA
nAda sadanA SrutidhanA
ramA vinOdi vallaBA umAramaNa SrI caraNA||2||
namAmi nAdasadanA ...namAmi nAdasadanA 
SrutidhanA svarasumABaraNA
pAhi...pAhi...||ramA||
prANagAnamAlApana cEsi _ svarasOpAnamuladhirOhiMci     ||2||
praNava SiKaripai...praNava SiKaripai
ninu dariSiMcI
cidaMbarAna_ hRudaMbujammuna_nI
padAMbujaMbula dhyAniMcI 
SuBaMkara_navarasAMbuladhArala
praBAtABiShEkamula jEturA
pAhi...pAhi...pAhi...pAhi... ||ramA||
sA sarimA rimapA mapanIni dhIM dhIM nisari nisari takiTa
sAsarisA marisA sarisA pama dhIM dhIM maripa manipa
takatakiTa sAsasa rIriri dhIM tataka taGuNu sAsasa rIriri
dhIMta sarisarisa takiTa sarisarisa tadhimi sarisarisa
sanirI sAnIpAni tAMtatAM takatAM sarimarisA pAmapA
sanipA tadhiMgiNatOM tadhiMgiNatOM   sArisA sarisA
sarimapama rimapanipa mapani sarisA.....
gamaka gamanamula svaraGurulE
jaDala aDavilO suradhunigA
murisi mukkanula kadalikale
mujjagAla saMgatula gatulugA
rAgamulE nAgABaraNamulai
yOgamulE vAgardhAkRutulai
kAlamulE lIlA karaNamulai
sAmamulE madhugAMdharvamulai
gaMgadharA! SaMkarA!! saMgItasAkArA!
umAramaNA SrI caraNA pAhi.... pAhi.....
సమానమెవ్వరు నీకిల ఉమా రమణా
పాహి పాహీ ఓయీ శ్రీచరణా
రమా వినోది వల్లభా నమామి స్వర సుమాభారణా
నాద సదనా శ్రుతిధనా
రమా వినోది వల్లభా ఉమారమణ శ్రీ చరణా||౨||
నమామి నాదసదనా ...నమామి నాదసదనా 
శ్రుతిధనా స్వరసుమాభరణా
పాహి...పాహి...||రమా||
ప్రాణగానమాలాపన చేసి _ స్వరసోపానములధిరోహించి     ||౨||
ప్రణవ శిఖరిపై...ప్రణవ శిఖరిపై
నిను దరిశించీ
చిదంబరాన_ హృదంబుజమ్మున_నీ
పదాంబుజంబుల ధ్యానించీ 
శుభంకర_నవరసాంబులధారల
ప్రభాతాభిషేకముల జేతురా
పాహి...పాహి...పాహి...పాహి... ||రమా||
సా సరిమా రిమపా మపనీని ధీం ధీం నిసరి నిసరి తకిట
సాసరిసా మరిసా సరిసా పమ ధీం ధీం మరిప మనిప
తకతకిట సాసస రీరిరి ధీం తతక తఘుణు సాసస రీరిరి
ధీంత సరిసరిస తకిట సరిసరిస తధిమి సరిసరిస
సనిరీ సానీపాని తాంతతాం తకతాం సరిమరిసా పామపా
సనిపా తధింగిణతోం తధింగిణతోం   సారిసా సరిసా
సరిమపమ రిమపనిప మపని సరిసా.....
గమక గమనముల స్వరఘురులే
జడల అడవిలో సురధునిగా
మురిసి ముక్కనుల కదలికలె
ముజ్జగాల సంగతుల గతులుగా
రాగములే నాగాభరణములై
యోగములే వాగర్ధాకృతులై
కాలములే లీలా కరణములై
సామములే మధుగాంధర్వములై
గంగధరా! శంకరా!! సంగీతసాకారా!
ఉమారమణా శ్రీ చరణా పాహి.... పాహి.....

0 comments:

Post a Comment