Monday, July 20, 2020

Swarabhishekam » Ne chenta oka      స్వరాభిషేకం » నీ చెంత ఒక

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Ne chenta oka / నీ చెంత ఒక

Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Laya / లయ ,Music Director : Vidya Sagar / విద్యాసాగర్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,Song Category : Others
pa: nI ceMta oka ceMcita uMTE vennellO vETa adi
nI veMTE oka caMdrika uMTE punnamitO pATa adi
adEkadA idi aunEmO aMTOMdi madi!         ||nI ceMtE||
ca: vayasuki vagarostuMTE vasaMtAla vEkuvadi
malleki siggulu pUstuMTE parAgAla BAramadi
pillaki toMdara puDutuMTE sarAgAla gAramadi 
adEkadA idi aunEmO aMToMdi madi!       ||nIceMta||
ca: veccani Uhala venuveMTE tarimina hEmaMtamadi
paccani muccaTa modaleTTE celimiki sImaMtamadi
nItO naDipistuMTE prati aDugU saptapadi
nItO Sruti cEstuMTE prati palukU aShTapadi
adEkadA idi aunEmO aMTOMdi madi
sArIgapa sArIgapa  pAdApadA sadA dapapa
sArIgapa sArIgapa pAda padAsadA dapapa
padA padA sadA pAdAsA  pAdhAgA  risA
risanidapamagarisa rigamagapA
ప: నీ చెంత ఒక చెంచిత ఉంటే వెన్నెల్లో వేట అది
నీ వెంటే ఒక చంద్రిక ఉంటే పున్నమితో పాట అది
అదేకదా ఇది ఔనేమో అంటోంది మది!         ||నీ చెంతే||
చ: వయసుకి వగరొస్తుంటే వసంతాల వేకువది
మల్లెకి సిగ్గులు పూస్తుంటే పరాగాల భారమది
పిల్లకి తొందర పుడుతుంటే సరాగాల గారమది 
అదేకదా ఇది ఔనేమో అంటొంది మది!       ||నీచెంత||
చ: వెచ్చని ఊహల వెనువెంటే తరిమిన హేమంతమది
పచ్చని ముచ్చట మొదలెట్టే చెలిమికి సీమంతమది
నీతో నడిపిస్తుంటే ప్రతి అడుగూ సప్తపది
నీతో శ్రుతి చేస్తుంటే ప్రతి పలుకూ అష్టపది
అదేకదా ఇది ఔనేమో అంటోంది మది
సారీగప సారీగప  పాదాపదా సదా దపప
సారీగప సారీగప పాద పదాసదా దపప
పదా పదా సదా పాదాసా  పాధాగా  రిసా
రిసనిదపమగరిస రిగమగపా

0 comments:

Post a Comment