Saturday, July 18, 2020

Swarabhishekam » Kudikannu adirene      స్వరాభిషేకం » కుడికన్ను అదిరెనే

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Kudikannu adirene / కుడికన్ను అదిరెనే

Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Laya / లయ ,Music Director : Vidya Sagar / విద్యాసాగర్  ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : S p balu / యస్ పి బాలు ,  Sunitha / సునీత ,Song Category : Devotional Songs
kuDikannu adirenE kUDina taruNAna         ||2||
koMDalarAyanikika kOTi rAturulu... ||kuDi||
mElu mElAyenE maMga mAyammaku
alakala tIpulu ArcinaMduku      ||mElu||
cAlucAlAye celibuggalaku  ||2||
celuvaMpugATulu cekkinaMduku    ||kuDi||
teluparE BAnuniki telavAralEdani    ||2||
polisina mEna polati pavaLiMcinaMduku
piluvarE mellaga pilla temmerala  ||2||
naligina gubbala nelata alasisolasinaMduku  ||kuDi||
sAsA sarinIda
madanirinI danIsA
dAdA manidA
madanisadA magariga manidA
sA nidamagarisa danisa danisa  danisa  danisa 
tIyakE A gaDiya tIpi GaDiyalu vElu
tirunAdhu kaugilini kAguvaraku
sAyakE A mEnu .... sAyakE A mEnu sarasAla samayAlu
sarigaMcu savariMcu sAguvaraku            ||kuDi||
కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన         ||2||
కొండలరాయనికిక కోటి రాతురులు... ||కుడి||
మేలు మేలాయెనే మంగ మాయమ్మకు
అలకల తీపులు ఆర్చినందుకు      ||మేలు||
చాలుచాలాయె చెలిబుగ్గలకు  ||2||
చెలువంపుగాటులు చెక్కినందుకు    ||కుడి||
తెలుపరే భానునికి తెలవారలేదని    ||2||
పొలిసిన మేన పొలతి పవళించినందుకు
పిలువరే మెల్లగ పిల్ల తెమ్మెరల  ||2||
నలిగిన గుబ్బల నెలత అలసిసొలసినందుకు  ||కుడి||
సాసా సరినీద
మదనిరినీ దనీసా
దాదా మనిదా
మదనిసదా మగరిగ మనిదా
సా నిదమగరిస దనిస దనిస  దనిస  దనిస 
తీయకే ఆ గడియ తీపి ఘడియలు వేలు
తిరునాధు కౌగిలిని కాగువరకు
సాయకే ఆ మేను .... సాయకే ఆ మేను సరసాల సమయాలు
సరిగంచు సవరించు సాగువరకు            ||కుడి||

0 comments:

Post a Comment