Song » Idi naadani / ఇది నాదని
Song Details:Actor :
Srikanth / శ్రీకాంత్ ,Actress :
Laya / లయ ,Music Director :
Vidya Sagar / విద్యాసాగర్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
a: idi nAdani adi nIdani A:idi nAdani.... adi nIdani a:ceppalEnidi okkaTi I okkaTi A: Emadi a: adi idI ani ceppalEnidi A: A ceppalEnidi Emadi.... a: adi manasuna puTTi mamatala perigi manuvai pUcEdi adi idi ani ceppalEnidi A: adi idi ani ceppalEnidi a: vennelamma rAtiridA vEkuvamma podduTidA kOkilamma AmanidA A: I puvvu pulakariMta I paDaka palakariMta ||2|| I janmaku cAlanaMta paravaSamaMtA i: manadE mana iddaridE padE padE vinipiMcE priyadEvuDi aShTapadI ||adi idI|| muggina valapula muMgiTa vayasumuggu vEyanA a: niggulu poMgina cekkiTa siggula erupulu tAkanA A: vayyaraMgA pArvati SRuMgAraMgA Sailapati a: OMkAraMgA kalisi EkAkSharamai murisE paravaSamaMtA manadE mana okkaridE A: edA edA kalipEsE ihaparAla iShTapadi ||adi idi||
అ: ఇది నాదని అది నీదని ఆ:ఇది నాదని.... అది నీదని అ:చెప్పలేనిది ఒక్కటి ఈ ఒక్కటి ఆ: ఏమది అ: అది ఇదీ అని చెప్పలేనిది ఆ: ఆ చెప్పలేనిది ఏమది.... అ: అది మనసున పుట్టి మమతల పెరిగి మనువై పూచేది అది ఇది అని చెప్పలేనిది ఆ: అది ఇది అని చెప్పలేనిది అ: వెన్నెలమ్మ రాతిరిదా వేకువమ్మ పొద్దుటిదా కోకిలమ్మ ఆమనిదా ఆ: ఈ పువ్వు పులకరింత ఈ పడక పలకరింత ||2|| ఈ జన్మకు చాలనంత పరవశమంతా ఇ: మనదే మన ఇద్దరిదే పదే పదే వినిపించే ప్రియదేవుడి అష్టపదీ ||అది ఇదీ|| ముగ్గిన వలపుల ముంగిట వయసుముగ్గు వేయనా అ: నిగ్గులు పొంగిన చెక్కిట సిగ్గుల ఎరుపులు తాకనా ఆ: వయ్యరంగా పార్వతి శృంగారంగా శైలపతి అ: ఓంకారంగా కలిసి ఏకాక్షరమై మురిసే పరవశమంతా మనదే మన ఒక్కరిదే ఆ: ఎదా ఎదా కలిపేసే ఇహపరాల ఇష్టపది ||అది ఇది||
0 comments:
Post a Comment