Thursday, July 16, 2020

Swarabhishekam » Anujudai      స్వరాభిషేకం » అనుజుడై

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Anujudai / అనుజుడై

Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Laya / లయ ,Music Director : Vidya Sagar / విద్యాసాగర్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : K. Jesudasu / కె. జేసుదాసు  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pa:anujuDai lakShmaNuDu annA yanucu piluva
tapamEmi jEsenO I rAmayya
anujuDai lakShmaNuDu annA yanucu biluva
tapamEmi jEsenO  rAmayya  tapamEmi jEsenO teliya||anu||
ca:tanuvulO tanuvaina tana satiki dUramai....lakShmaNuDu
    tanuvulO tanuvaina tana satiki dUramai....
citrakUTaPu A bratuku sItakai vilapiMpa....    ||2||
ceMtanE tAnuMDi ciMta tIrcina vAni
lakShmaNuni tammuDAyani piluva          ||tapamEmi||
anna:   A......sA....
tammuDu: sA....A...A...
anna: sA sa nida pa ma gamapa mapada
padani sA
tammuDu: sArigA pamagA pamA dapA
nidapA
anna: rI nirigA danirI rigama gamada
madanirI
tammuDu: ga ri sa ni sa ni sa ni da pa
ma ga ni sA ga rI
iddaru: gA gA ga riga pama gari nirigari
sA sA sa nigari ni ri sa ni dapama
pA pApa mada pama gari niri gari gA
tammuDu: ni dA nidapama gamada ganI 
anna: sa nI sanidapa magari 
sA sA sA  sasA sA sa
tammuDu: rI  : rI  : rI ri rIrIri
iddaru: gArI garisa rIsA risani 
sAnI sanida pamA pamaga
risanI garisa magari padani
sAsasa sAsasa sarigarI nirigarI
nidama
pApapa pApapa madanidA
gamanidA magarisani
dasasani niririsa sagagari rimamaga
gapapama madadapa
gamapa madapa panida dasani... rimagapa mada pani dasaniri...sA...
A..
iddaru: gA rI sA garisa gari sarisani sanida
sA nI dA pA sanidapa
sanidapa nidapama dapamaga
rIgA mA pAdA rigama pada
gama padani 
ma padanisa danisagari
sA.....
tammuDu: agrajuDu rAGavuDu tammuDA anucu biluva
tapamEmi jEsenO lakShmaNuDu I lakShmaNuDu
tapamEmi jEsenO teliya           ||agrajuDu||
ప:అనుజుడై లక్ష్మణుడు అన్నా యనుచు పిలువ
తపమేమి జేసెనో ఈ రామయ్య
అనుజుడై లక్ష్మణుడు అన్నా యనుచు బిలువ
తపమేమి జేసెనో  రామయ్య  తపమేమి జేసెనో తెలియ||అను||
చ:తనువులో తనువైన తన సతికి దూరమై....లక్ష్మణుడు
తనువులో తనువైన తన సతికి దూరమై....
చిత్రకూటఫు ఆ బ్రతుకు సీతకై విలపింప....    ||2||
చెంతనే తానుండి చింత తీర్చిన వాని
లక్ష్మణుని తమ్ముడాయని పిలువ          ||తపమేమి||
అన్న:   ఆ......సా....
తమ్ముడు: సా....ఆ...ఆ...
అన్న: సా స నిద ప మ గమప మపద
పదని సా
తమ్ముడు: సారిగా పమగా పమా దపా
నిదపా
అన్న: రీ నిరిగా దనిరీ రిగమ గమద
మదనిరీ
తమ్ముడు: గ రి స ని స ని స ని ద ప
మ గ ని సా గ రీ
ఇద్దరు: గా గా గ రిగ పమ గరి నిరిగరి
సా సా స నిగరి ని రి స ని దపమ
పా పాప మద పమ గరి నిరి గరి గా
తమ్ముడు: ని దా నిదపమ గమద గనీ 
అన్న: స నీ సనిదప మగరి 
సా సా సా  ససా సా స
తమ్ముడు: రీ  : రీ  : రీ రి రీరీరి
ఇద్దరు: గారీ గరిస రీసా రిసని 
సానీ సనిద పమా పమగ
రిసనీ గరిస మగరి పదని
సాసస సాసస సరిగరీ నిరిగరీ
నిదమ
పాపప పాపప మదనిదా
గమనిదా మగరిసని
దససని నిరిరిస సగగరి రిమమగ
గపపమ మదదప
గమప మదప పనిద దసని... రిమగప మద పని దసనిరి...సా...
ఆ..
ఇద్దరు: గా రీ సా గరిస గరి సరిసని సనిద
సా నీ దా పా సనిదప
సనిదప నిదపమ దపమగ
రీగా మా పాదా రిగమ పద
గమ పదని 
మ పదనిస దనిసగరి
సా.....
తమ్ముడు: అగ్రజుడు రాఘవుడు తమ్ముడా అనుచు బిలువ
తపమేమి జేసెనో లక్ష్మణుడు ఈ లక్ష్మణుడు
తపమేమి జేసెనో తెలియ           ||అగ్రజుడు||

0 comments:

Post a Comment