Thursday, July 16, 2020

Swarabhishekam » Amma kadupu challagaa      స్వరాభిషేకం » అమ్మకడుపు చల్లగా

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Amma kadupu challagaa / అమ్మకడుపు చల్లగా

Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Laya / లయ ,Music Director : Vidya Sagar / విద్యాసాగర్  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S p sailaja / యస్.పి. శైలజ  ,Song Category : Others
sAkI: okkakShaNaM.......okkakShaNaM
garimala nI muripapu muddula molakoccEdika....
okkakShaNaM okkakShaNaM 
pa: ammakaDupu callagA ayyakalalu paMDagA
immanarE...immanarE dEvatala I talliki varamu
I lAliki svaramu .... ihamu...paramu   ||amma||
ca: kausalyaku tappani I ammavEdana mana rAmakIrtana
rAmaM daSaradharAmaM danujavirAmaM dharaNija sOmaM
rAmaM daSaradharAmaM danujavirAmaM dharaNija sOmaM
dEvakikE tappani cerasAla vEdana navarasAla nartana
naMdanaMdanaM BaktacaMdanaM gOpikA gOvaMdanaM
naMdanaMdanaM BaktacaMdanaM gOpikA gOvaMdanaM
gagapa ririga sAdasA
garipappAgari 
gapa dapA dapA sadA
dasari sAri sAgarI
gaga riri sana 
riri sasa dada
sAdA pagA risA
rigA 
tUrupu talliki tappadu udayavEdana
mEGAlaku tappadu merupu vEdana...okka kShaNaM...okka..
garimala nA muripapu muddula molakoccEdika....
okka kShaNaM                              ||ammakaDupu||
ca: kallOlapu kaDalimIda tAnutElagA vaTapatraSAyigA
tommidi mAsAla yegi kevvukevvuna tolikEkapeTTagA
SOkaMlO puTTenaMTa rAmAyaNamu
SOkaMlO puTTenaMTa rAmAyaNamu
SlOkaMgA perugunaMTa janmala RuNamu
A RuNAnubaMdhamE I SiSu jananaM
naMdanaMdanaM BaktacaMdanaM gOpikA gOvaMdanaM
naMdanaMdanaM BaktacaMdanaM gOpikA gOvaMdanaM
naMdanaMdanaM BaktacaMdanaM gOpikA gOvaMdanaM
naMdanaMdanaM BaktacaMdanaM gOpikA gOvaMdanaM
jO acyutAnaMda jOjO mukuMdA
lAli paramAnaMda rAmagOviMdA jO jO
సాకీ: ఒక్కక్షణం.......ఒక్కక్షణం
గరిమల నీ మురిపపు ముద్దుల మొలకొచ్చేదిక....
ఒక్కక్షణం ఒక్కక్షణం 
ప: అమ్మకడుపు చల్లగా అయ్యకలలు పండగా
ఇమ్మనరే...ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము
ఈ లాలికి స్వరము .... ఇహము...పరము   ||అమ్మ||
చ: కౌసల్యకు తప్పని ఈ అమ్మవేదన మన రామకీర్తన
రామం దశరధరామం దనుజవిరామం ధరణిజ సోమం
రామం దశరధరామం దనుజవిరామం ధరణిజ సోమం
దేవకికే తప్పని చెరసాల వేదన నవరసాల నర్తన
నందనందనం భక్తచందనం గోపికా గోవందనం
నందనందనం భక్తచందనం గోపికా గోవందనం
గగప రిరిగ సాదసా
గరిపప్పాగరి 
గప దపా దపా సదా
దసరి సారి సాగరీ
గగ రిరి సన 
రిరి సస దద
సాదా పగా రిసా
రిగా 
తూరుపు తల్లికి తప్పదు ఉదయవేదన
మేఘాలకు తప్పదు మెరుపు వేదన...ఒక్క క్షణం...ఒక్క..
గరిమల నా మురిపపు ముద్దుల మొలకొచ్చేదిక....
ఒక్క క్షణం                              ||అమ్మకడుపు||
చ: కల్లోలపు కడలిమీద తానుతేలగా వటపత్రశాయిగా
తొమ్మిది మాసాల యెగి కెవ్వుకెవ్వున తొలికేకపెట్టగా
శోకంలో పుట్టెనంట రామాయణము
శోకంలో పుట్టెనంట రామాయణము
శ్లోకంగా పెరుగునంట జన్మల ఋణము
ఆ ఋణానుబంధమే ఈ శిశు జననం
నందనందనం భక్తచందనం గోపికా గోవందనం
నందనందనం భక్తచందనం గోపికా గోవందనం
నందనందనం భక్తచందనం గోపికా గోవందనం
నందనందనం భక్తచందనం గోపికా గోవందనం
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామగోవిందా జో జో

0 comments:

Post a Comment