Thursday, July 23, 2020

Swapna » Idhe naa      స్వప్న » ఇదే నా

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Idhe naa / ఇదే నా

Song Details:Actor : Raja (Late) / రాజా (కీ.శే) ,  Ramji / రామ్ జి ,Actress : Swapna / స్వప్న ,Music Director : Ramesh Naidu / రమేష్ నాయుడు  ,Lyrics Writer : Dasari Narayana Rao / దాసరి నారాయణ రావు ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
idE naa modaTi prEmalEKa..

raasaanu nIku ceppalEka..

eduTapaDi manasu telupalEka..

telupuTaku baaSha cEtakaaka..

telupuTaku baaSha cEtakaaka..



idE naa modaTi prEmalEKa..

raasaanu nIku ceppalEka..

eduTapaDi manasu telupalEka..

telupuTaku baaSha cEtakaaka..

telupuTaku baaSha cEtakaaka..



merupani pilavaalaMTE..aa velugu okka kShaNaM..

pUvanI pilaavalaMTE..aa sogasu okka dinaM..

E rItigaa ninnu..pilavaalO teliyadu naaku..



E rItigaa ninnu..pilavaalO teliyadu naaku!!

telisiMdi  okkaTE.. nuvvu naa praaNamani!!

prEmaa..prEmaa..prEmaa..



idE naa modaTi prEmalEKa..

raasaanu nIku ceppalEka..

eduTapaDi manasu telupalEka..

telupuTaku baaSha cEtakaaka..

telupuTaku baaSha cEtakaaka..



taaravani aMdaamaMTE.. niMgilO merisEvu..

mutyamani aMdaamaMTE.. nITilO velisEvu..

edalOna kadilE ninnu.. dEnitO saripOlcaalO??

edalOna kadilE ninnu.. dEnitO saripOlcaalO??

telisiMdi okkaTE..nuvvu naa praaNamani!!

prEmaa..prEmaa..prEmaa..



idE naa modaTi prEmalEKa..

raasaanu nIku ceppalEka..

eduTapaDi manasu telupalEka..

telupuTaku baaSha cEtakaaka..

telupuTaku baaSha cEtakaaka..
ఇదే నా మొదటి ప్రేమలేఖ..

రాసాను నీకు చెప్పలేక..

ఎదుటపడి మనసు తెలుపలేక..

తెలుపుటకు బాష చేతకాక..

తెలుపుటకు బాష చేతకాక..



ఇదే నా మొదటి ప్రేమలేఖ..

రాసాను నీకు చెప్పలేక..

ఎదుటపడి మనసు తెలుపలేక..

తెలుపుటకు బాష చేతకాక..

తెలుపుటకు బాష చేతకాక..



మెరుపని పిలవాలంటే..ఆ వెలుగు ఒక్క క్షణం..

పూవనీ పిలావలంటే..ఆ సొగసు ఒక్క దినం..

ఏ రీతిగా నిన్ను..పిలవాలో తెలియదు నాకు..



ఏ రీతిగా నిన్ను..పిలవాలో తెలియదు నాకు!!

తెలిసింది  ఒక్కటే.. నువ్వు నా ప్రాణమని!!

ప్రేమా..ప్రేమా..ప్రేమా..



ఇదే నా మొదటి ప్రేమలేఖ..

రాసాను నీకు చెప్పలేక..

ఎదుటపడి మనసు తెలుపలేక..

తెలుపుటకు బాష చేతకాక..

తెలుపుటకు బాష చేతకాక..



తారవని అందామంటే.. నింగిలో మెరిసేవు..

ముత్యమని అందామంటే.. నీటిలో వెలిసేవు..

ఎదలోన కదిలే నిన్ను.. దేనితో సరిపోల్చాలో??

ఎదలోన కదిలే నిన్ను.. దేనితో సరిపోల్చాలో??

తెలిసింది ఒక్కటే..నువ్వు నా ప్రాణమని!!

ప్రేమా..ప్రేమా..ప్రేమా..



ఇదే నా మొదటి ప్రేమలేఖ..

రాసాను నీకు చెప్పలేక..

ఎదుటపడి మనసు తెలుపలేక..

తెలుపుటకు బాష చేతకాక..

తెలుపుటకు బాష చేతకాక..

0 comments:

Post a Comment