Sunday, July 12, 2020

Swapna » Ankitham neeke      స్వప్న » అంకితం.. నీకే

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Ankitham neeke / అంకితం.. నీకే

Song Details:Actor : Raja (Late) / రాజా (కీ.శే) ,Actress : Swapna / స్వప్న ,Music Director : Satyam / సత్యం ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
aMkitaM.. nIkE aMkitaM..

aMkitaM.. nIkE aMkitaM..

nUrELLa I jIvitaM..



aMkitaM.. nIkE aMkitaM..

nUrELLa I jIvitaM..



aMkitaM.. nIkE aMkitaM..

O priyaa..O priyaa..O priyaa..



kaalidaasu kalamuMdu ciMdu apurUpa divya kavita..

tyaagaraaya kRutulaMdu velayu gItaardasaara navata..

navavasaMta shObhaanaamayUKa..

lalita lalita raaga caMdralEKa..



swaramu swaramu kalayikalo oka raagaM puDutuMdi..

manasu manasu kalayikalO oka anuraagaM puDutuMdi..

swaramu swaramu kalayikalo oka raagaM puDutuMdi..

manasu manasu kalayikalO oka anuraagaM puDutuMdi..



aa anuraagaM oka aalayamaitE.. aa aalaya dEvata nIvaitE..

aa aalaya dEvata nIvaitE..



gaanaM gaatraM gItaM bhaavaM..swaraM aMkitaM..



aMkitaM.. nIkE aMkitaM..



lOka vinuta jayadEva shlOka shRuMgaara raaga dwIpa..

bharata shaastra ramaNIya naada nava haava bhaava rUpa..

swara vilaasa haasa catura nayana..

suma vikaasa bhaasa suMdara vadana..



niMgI nEla kalayikatO oka praLayaM avutuMdI..

prEma prEma kalayikatO oka praNayaM avutuMdI.. 

niMgI nEla kalayikatO oka praLayaM avutuMdI..

prEma prEma kalayikatO oka praNayaM avutuMdI.. 



aa praNayaM oka gOpuramaitE.. aa gOpura kalashaM nIvaitE..

aa gOpura kalashaM nIvaitE..



puShpaM patraM dhUpaM dIpaM.. swaraM aMkitaM..

 

aMkitaM.. nIkE aMkitaM..

nUrELLa I jIvitaM..



aMkitaM.. nIkE aMkitaM..

O priyaa..O priyaa..O priyaa..
అంకితం.. నీకే అంకితం..

అంకితం.. నీకే అంకితం..

నూరేళ్ళ ఈ జీవితం..



అంకితం.. నీకే అంకితం..

నూరేళ్ళ ఈ జీవితం..



అంకితం.. నీకే అంకితం..

ఓ ప్రియా..ఓ ప్రియా..ఓ ప్రియా..



కాలిదాసు కలముందు చిందు అపురూప దివ్య కవిత..

త్యాగరాయ కృతులందు వెలయు గీతార్దసార నవత..

నవవసంత శోభానామయూఖ..

లలిత లలిత రాగ చంద్రలేఖ..



స్వరము స్వరము కలయికలొ ఒక రాగం పుడుతుంది..

మనసు మనసు కలయికలో ఒక అనురాగం పుడుతుంది..

స్వరము స్వరము కలయికలొ ఒక రాగం పుడుతుంది..

మనసు మనసు కలయికలో ఒక అనురాగం పుడుతుంది..



ఆ అనురాగం ఒక ఆలయమైతే.. ఆ ఆలయ దేవత నీవైతే..

ఆ ఆలయ దేవత నీవైతే..



గానం గాత్రం గీతం భావం..స్వరం అంకితం..



అంకితం.. నీకే అంకితం..



లోక వినుత జయదేవ శ్లోక శృంగార రాగ ద్వీప..

భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ భావ రూప..

స్వర విలాస హాస చతుర నయన..

సుమ వికాస భాస సుందర వదన..



నింగీ నేల కలయికతో ఒక ప్రళయం అవుతుందీ..

ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం అవుతుందీ.. 

నింగీ నేల కలయికతో ఒక ప్రళయం అవుతుందీ..

ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం అవుతుందీ.. 



ఆ ప్రణయం ఒక గోపురమైతే.. ఆ గోపుర కలశం నీవైతే..

ఆ గోపుర కలశం నీవైతే..



పుష్పం పత్రం ధూపం దీపం.. స్వరం అంకితం..



అంకితం.. నీకే అంకితం..

నూరేళ్ళ ఈ జీవితం..



అంకితం.. నీకే అంకితం..

ఓ ప్రియా..ఓ ప్రియా..ఓ ప్రియా..

0 comments:

Post a Comment