Wednesday, July 15, 2020

Suvarna Sundari » Piluvakuraa      సువర్ణ సుందరి » పిలువకురా

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Piluvakuraa / పిలువకురా
Song Details:Actor :Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pilakurA 
alugakurA
nalugurilO nanu O rAjA
palucana salupakurA pilavakurA
manasuna bALI maruvanulErA
calamuna kAdura ninu daricEra samayamu
karuNanu nannIvELa manniMcarA rAjA karuNa pilavakurA
ElinavAri koluvura sAmi
madi nI rUpe medalina gAni
Oyana lEnurA kadalagalErA Oyana
karuNanu nannIvELa manniMcarA rAjA piluvakurA
 

Click here to hear the song
పిలకురా 
అలుగకురా
నలుగురిలో నను ఓ రాజా
పలుచన సలుపకురా పిలవకురా
మనసున బాళీ మరువనులేరా
చలమున కాదుర నిను దరిచేర సమయము
కరుణను నన్నీవేళ మన్నించరా రాజా కరుణ పిలవకురా
ఏలినవారి కొలువుర సామి
మది నీ రూపె మెదలిన గాని
ఓయన లేనురా కదలగలేరా ఓయన
కరుణను నన్నీవేళ మన్నించరా రాజా పిలువకురా
 

 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment