Song » Om Namasivaya / ఓం నమశ్శివాయ:
Song Details:Actor :Actress :
Anjali devi / అంజలి దేవి ,Music Director :
P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Devotional Songs
kOras : O^^O^^O OM namaSSivAya: OM suMdari : jagadISvarA - pAhi paramESvarA dEvA purasaMharA - dhIrA naTaSEKarA trAhi karuNAkarA - pAhi suraSEKarA kOras : A^^A^^A jagadISvarA suMdari : SaMBO harA - vinuta - laMbOdarA - aMbAvarA kAvarA kOras : A^^A^^A suMdari : varamIyagA gauri vara suMdarA gaurivara suMdarA kOras : ninnEkani mEmu kolicEmu gaMgAdharA dEva gaMgAdharA A^^A jagadISvarA suMdari pramadhulu pADA PaNigaNamADA - pArvati sayyADA mauni varul ninu manasArA - gani pAravaSaMbuna koniyADa kOras : O^^O^^O^^O suMdari : dhimita dhimita dhimitaitai tayani - tAMDavamADina pAdamE kOras : madhurAti madhura SRuti gItamE suMdari : dhimita dhimita dhimitaitai tayani - tAMDavamADina pAdamE kOras : madisEviMcina sammOdamE suMdari : jagaMbulA EkikA SivakAma suMdari nAyakA jagaMbu kOras : O^^O^^O^^O pramadhulu Click here to hear the song
కోరస్ : ఓఓఓ ఓం నమశ్శివాయ: ఓం సుందరి : జగదీశ్వరా - పాహి పరమేశ్వరా దేవా పురసంహరా - ధీరా నటశేఖరా త్రాహి కరుణాకరా - పాహి సురశేఖరా కోరస్ : ఆఆఆ జగదీశ్వరా సుందరి : శంభో హరా - వినుత - లంబోదరా - అంబావరా కావరా కోరస్ : ఆఆఆ సుందరి : వరమీయగా గౌరి వర సుందరా గౌరివర సుందరా కోరస్ : నిన్నేకని మేము కొలిచేము గంగాధరా దేవ గంగాధరా ఆఆ జగదీశ్వరా సుందరి ప్రమధులు పాడా ఫణిగణమాడా - పార్వతి సయ్యాడా మౌని వరుల్ నిను మనసారా - గని పారవశంబున కొనియాడ కోరస్ : ఓఓఓఓ సుందరి : ధిమిత ధిమిత ధిమితైతై తయని - తాండవమాడిన పాదమే కోరస్ : మధురాతి మధుర శృతి గీతమే సుందరి : ధిమిత ధిమిత ధిమితైతై తయని - తాండవమాడిన పాదమే కోరస్ : మదిసేవించిన సమ్మోదమే సుందరి : జగంబులా ఏకికా శివకామ సుందరి నాయకా జగంబు కోరస్ : ఓఓఓఓ ప్రమధులు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment