Song » O Bangaru vannela / ఓ బంగారు వన్నెల
Song Details:Actor :Actress :Music Director :
P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
P. Leela / పి. లీల ,Song Category : Others
saraLa : ObaMgAru vannela raMgAru saMjA - raMgELi EteMcenE - nA rAjA kOras : ceMgUna rADAyenE baMgAru saraLa : elapoddU gani toli muddUgonI...O^^O^^O elapoddUga nI toli muddUgonI .... tanE vastAnanani ThIvigA - nA rAjArADE nanU cEragA O celiyA - rADEmO I cAyagA baMgAru saraLa : jata jErE toli veta dIrE celI - elA sUrEDaTU DAyagA - nA rAjA jArE maTumAyagA kOras : A manasU mArenEmO rAyagA saraLa : O^^O^^O kOras : A manasU mArenEmO rAyagA saraLa : O^^O^^O kOras : baMgAru vannela saraLa : sogaseMcI marI siga nuMci virI - vagamuMci giri gIsenU nA rAjA E gAraDO jEsenU kOras : O celiyA rAgAlu dOcEsenU saraLa : O.... Click here to hear the song
సరళ : ఓ బంగారు వన్నెల రంగారు సంజా - రంగేళి ఏతెంచెనే - నా రాజా కోరస్ : చెంగూన రాడాయెనే బంగారు సరళ : ఎలపొద్దూ గని తొలి ముద్దూగొనీ...ఓఓఓ ఎలపొద్దూగ నీ తొలి ముద్దూగొనీ .... తనే వస్తాననని ఠీవిగా - నా రాజారాడే ననూ చేరగా ఓ చెలియా - రాడేమో ఈ చాయగా బంగారు సరళ : జత జేరే తొలి వెత దీరే చెలీ - ఎలా సూరేడటూ డాయగా - నా రాజా జారే మటుమాయగా కోరస్ : ఆ మనసూ మారెనేమో రాయగా సరళ : ఓఓఓ కోరస్ : ఆ మనసూ మారెనేమో రాయగా సరళ : ఓఓఓ కోరస్ : బంగారు వన్నెల సరళ : సొగసెంచీ మరీ సిగ నుంచి విరీ - వగముంచి గిరి గీసెనూ నా రాజా ఏ గారడో జేసెనూ కోరస్ : ఓ చెలియా రాగాలు దోచేసెనూ సరళ : ఓ.... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment