Wednesday, July 15, 2020

Suvarna Sundari » Ne Nedalona      సువర్ణ సుందరి » నీ నీడలోన

July 15, 2020 Posted by Publisher , No comments

Song » Ne Nedalona / నీ నీడలోన
Song Details:Actor :Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
suMdari : A-A-A
sAkI nI nIDalOna nilicEnurA - yuvatI manOjA
pATa : nI nIDOna nilicEnurA
ninu kolicEnurA - yuvatI manOjA
EnATikainA nIdAnarA - yuvatI manOjA
EnATikayinA nIdAnarA



A - A - A
nI tIyai konagOrula mITi 2
mELaviMcina hRudaya vipaMci mELaviMcina prEma vipaMci
murisina cirugAli sOkunA morasi BavadIya gItamE
vinicEnE mELA - EnATikayinA nIdAnarA
yuvatI manOjA EnATikainA nIdAnarA A - A - A
 
Click here to hear the song
సుందరి : ఆ-ఆ-ఆ
సాకీ నీ నీడలోన నిలిచేనురా - యువతీ మనోజా
పాట : నీ నీడోన నిలిచేనురా
నిను కొలిచేనురా - యువతీ మనోజా
ఏనాటికైనా నీదానరా - యువతీ మనోజా
ఏనాటికయినా నీదానరా



ఆ - ఆ - ఆ
నీ తీయై కొనగోరుల మీటి 2
మేళవించిన హృదయ విపంచి మేళవించిన ప్రేమ విపంచి
మురిసిన చిరుగాలి సోకునా మొరసి భవదీయ గీతమే
వినిచేనే మేళా - ఏనాటికయినా నీదానరా
యువతీ మనోజా ఏనాటికైనా నీదానరా ఆ - ఆ - ఆ
 

 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment