Tuesday, July 14, 2020

Suvarna Sundari » Hayi Hayigaa      సువర్ణ సుందరి » హాయి హాయిగా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Hayi Hayigaa / హాయి హాయిగా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
Ame : A^^A^^A
hAyi hAyigA Amani sAge hAyi
sOyagAla gana vOyI saKA hAyi saKA hAyi
ataDu : lIlagA puvvulu gAliki Uga 3
sanidamadanisa
iddarU : risanidani/ sarisani/sarisani
danini daninidani madara madadamaga
garigamadani lIlagA
kaligana talapula valapulu rEga kaligina
UgipOvu madi uyyAlagA jaMpAlagA  hAyi



Ame : EmO... EmO taTilatika mEmarupu 2 maimarapEmO
ataDu : meyilu rAju dari murisinadEmO
Ame: maimarapEmO
ataDu: meyilu rAju dari murisinadEmO
iddaru : valapu kauginula vAlisOli
UgipOvu madi uyyAlagA jaMpAlagA hAyi
Ame: cUDumA caMdamAma aTu cUDumA caMdamAma
ataDu : kanumA vayAri SArada yAmini kavviMce
prEmA cUDumA caMdamAma
Ame: vagala tUle virahiNula pagala



ataDu : manasuna mOhamu rEpunadavurA manasu
iddarU : UgipOvu aMdi uyyAlagA jaMpAlagA... A... hAyi
ataDu : A....
kanugavA taniyagA priyatamA kaluvalu virisenugA kanu
Ame celuvamu kanugonA
manasAnaMda nATyAlu cEyinOyi
AnaMda nATyAlu cEyinOyi
iddaru : nirigamadanisa danisa
sanisagariga sarinisadani madanisa niriniri
danidani mada mada gamagama gamadanina gamadanina danisA
ఆమె : ఆఆఆ
హాయి హాయిగా ఆమని సాగె హాయి
సోయగాల గన వోయీ సఖా హాయి సఖా హాయి
అతడు : లీలగా పువ్వులు గాలికి ఊగ 3
సనిదమదనిస
ఇద్దరూ : రిసనిదని/ సరిసని/సరిసని
దనిని దనినిదని మదర మదదమగ
గరిగమదని లీలగా
కలిగన తలపుల వలపులు రేగ కలిగిన
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా  హాయి



ఆమె : ఏమో... ఏమో తటిలతిక మేమరుపు 2 మైమరపేమో
అతడు : మెయిలు రాజు దరి మురిసినదేమో
ఆమె: మైమరపేమో
అతడు: మెయిలు రాజు దరి మురిసినదేమో
ఇద్దరు : వలపు కౌగినుల వాలిసోలి
ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా హాయి
ఆమె: చూడుమా చందమామ అటు చూడుమా చందమామ
అతడు : కనుమా వయారి శారద యామిని కవ్వించె
ప్రేమా చూడుమా చందమామ
ఆమె: వగల తూలె విరహిణుల పగల



అతడు : మనసున మోహము రేపునదవురా మనసు
ఇద్దరూ : ఊగిపోవు అంది ఉయ్యాలగా జంపాలగా... ఆ... హాయి
అతడు : ఆ....
కనుగవా తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా కను
ఆమె చెలువము కనుగొనా
మనసానంద నాట్యాలు చేయినోయి
ఆనంద నాట్యాలు చేయినోయి
ఇద్దరు : నిరిగమదనిస దనిస
సనిసగరిగ సరినిసదని మదనిస నిరినిరి
దనిదని మద మద గమగమ గమదనిన గమదనిన దనిసా

0 comments:

Post a Comment