Monday, July 20, 2020

Sutradharulu » Maharaja rajasree      సూత్రదారులు » మహారాజరాజశ్రీ

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Maharaja rajasree / మహారాజరాజశ్రీ

Song Details:Actor : Bhanu Chandar / భాను చందర్ ,Actress : Ramya krishna / రమ్యకృష్ణ  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

   mahArAjarAjaSrI mahanIyulaMdarikI vaMdanAlu vaMda vaMdanAlu

    mahArAjarAjaSrI mahanIyulaMdarikI vaMdanAlu vaMda vaMdanAlu

    hariharulanu sEviMcE I dAsulADETi taMdanAlU takiTa taMdanAlU

    hariharulanu sEviMcE I dAsulADETi taMdanAlU takiTa taMdanAlU



    vaMdanAlU vaMda vaMdanAlU

    taMdanAlU takiTa taMdanAlU



caraNaM 1:

    sannAyi svarametti cinnAri basavannA..

    cennAra ciMdADa kannAra kanulArA



    siruliccE dIviMcE siMhAdirappannA..

    sirigajjalallADa cevulAra vinnArA



    muMgiLLa basavannA murisI ADEvELA..

    muMgiLLa basavannA murisI ADEvELA

    guMDe guDilO SivuDu mElukOvAlA

    kOdaMDa rAmannA.. gOvulla gOpannA...

    kOlATamADutU koluvU tIrAlA..



    mahArAja rAjaSrI mahanIyulaMdariki vaMdanAlU vaMda vaMdanAlU

    taMdanAlU takiTa taMdanAlU

    vaMdanAlU vaMda vaMdanAlU
పల్లవి:

   మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వంద వందనాలు

    మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వంద వందనాలు

    హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలూ తకిట తందనాలూ

    హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలూ తకిట తందనాలూ



    వందనాలూ వంద వందనాలూ

    తందనాలూ తకిట తందనాలూ



చరణం 1:

    సన్నాయి స్వరమెత్తి చిన్నారి బసవన్నా..

    చెన్నార చిందాడ కన్నార కనులారా



    సిరులిచ్చే దీవించే సింహాదిరప్పన్నా..

    సిరిగజ్జలల్లాడ చెవులార విన్నారా



    ముంగిళ్ళ బసవన్నా మురిసీ ఆడేవేళా..

    ముంగిళ్ళ బసవన్నా మురిసీ ఆడేవేళా

    గుండె గుడిలో శివుడు మేలుకోవాలా

    కోదండ రామన్నా.. గోవుల్ల గోపన్నా...

    కోలాటమాడుతూ కొలువూ తీరాలా..



    మహారాజ రాజశ్రీ మహనీయులందరికి వందనాలూ వంద వందనాలూ

    తందనాలూ తకిట తందనాలూ

    వందనాలూ వంద వందనాలూ

0 comments:

Post a Comment