Monday, July 20, 2020

Sutradharulu » Laa lelo      సూత్రదారులు » లా లేలో

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Laa lelo / లా లేలో

Song Details:Actor : Bhanu Chandar / భాను చందర్ ,Actress : Ramya krishna / రమ్యకృష్ణ  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,  S p sailaja / యస్.పి. శైలజ  ,Song Category : Love & Romantic Songs
laa lElO lillE lElO raamalaa vOy laala ammalaalO..

mUDu burujula kOTa.. mutyaala tOTa..

oMgiTlO cinnaari baavaku.. muripaala tITa!!

O O

iMtalEsi kaLlunna iMti manasu cEmaMtaa muddabaMtaa cepparaadaa ciguraMta..

iMtalOnE ceppukuMTE koMTe vayasu annannaa vadilEnaa nannainaa ninnainaa??

kinneralle kanne paruvaM.. kannu mITi kavvistE..

vunnavEDi vuppenalE.. urakalEsi UristE!!

laa lElO lillE lElO raamalaa vOy laala ammalaalO..

laa lElO lillE lElO raamalaa vOy laala ammalaalO..

O O..

gaDusu gaali paDucu mogga taDimi pOte kaayaunaa?? paMDaunaa?? kaamadEvuni paMDagaunaa??

kaamuDayya laggameTTi kaburupeDitE vaaramElaa?? varjamElaa?? vallamaalinaa vaMka lEla??

musurukunna muddulannI.. mUDu muLLa guttulaitE..

kalavariMcu poddulannI..kaalipOni kaugilaitE!!

mUDu burujula kOTa..mutyaala tOTa..

saMdiTlo vayyaari maradaliki sarasaala mUTa!!

laa lElO lillE lElO raamalaa vOy laala ammalaalO..

laa lElO lillE lElO raamalaa vOy laala ammalaalO..

laa lElO lillE lElO raamalaa vOy laala ammalaalO..

laa lElO lillE lElO raamalaa vOy laala ammalaalO..
లా లేలో లిల్లే లేలో రామలా వోయ్ లాల అమ్మలాలో..

మూడు బురుజుల కోట.. ముత్యాల తోట..

ఒంగిట్లో చిన్నారి బావకు.. మురిపాల తీట!!

ఓ ఓ

ఇంతలేసి కళ్లున్న ఇంతి మనసు చేమంతా ముద్దబంతా చెప్పరాదా చిగురంత..

ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు అన్నన్నా వదిలేనా నన్నైనా నిన్నైనా??

కిన్నెరల్లె కన్నె పరువం.. కన్ను మీటి కవ్విస్తే..

వున్నవేడి వుప్పెనలే.. ఉరకలేసి ఊరిస్తే!!

లా లేలో లిల్లే లేలో రామలా వోయ్ లాల అమ్మలాలో..

లా లేలో లిల్లే లేలో రామలా వోయ్ లాల అమ్మలాలో..

ఓ ఓ..

గడుసు గాలి పడుచు మొగ్గ తడిమి పోతె కాయౌనా?? పండౌనా?? కామదేవుని పండగౌనా??

కాముడయ్య లగ్గమెట్టి కబురుపెడితే వారమేలా?? వర్జమేలా?? వల్లమాలినా వంక లేల??

ముసురుకున్న ముద్దులన్నీ.. మూడు ముళ్ళ గుత్తులైతే..

కలవరించు పొద్దులన్నీ..కాలిపోని కౌగిలైతే!!

మూడు బురుజుల కోట..ముత్యాల తోట..

సందిట్లొ వయ్యారి మరదలికి సరసాల మూట!!

లా లేలో లిల్లే లేలో రామలా వోయ్ లాల అమ్మలాలో..

లా లేలో లిల్లే లేలో రామలా వోయ్ లాల అమ్మలాలో..

లా లేలో లిల్లే లేలో రామలా వోయ్ లాల అమ్మలాలో..

లా లేలో లిల్లే లేలో రామలా వోయ్ లాల అమ్మలాలో..

0 comments:

Post a Comment